రష్యా సైనిక దళంలో భారతీయ యువకులు
Suryaa Sunday|April 21, 2024
రష్యాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి లక్షలకు లక్షలు దోచుకొని... దొడ్డిదారిన ఆదేశానికి పంపించిన భారతీయ యువకులు ఒక్కొక్కరుగా గాయాల బారినపడి... తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
- వి.వి.వెంకటేశ్వరరావు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు. 6300866637.
రష్యా సైనిక దళంలో భారతీయ యువకులు

రష్యాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి లక్షలకు లక్షలు దోచుకొని... దొడ్డిదారిన ఆదేశానికి పంపించిన భారతీయ యువకులు ఒక్కొక్కరుగా గాయాల బారినపడి... తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, రష్యా దళాల తరపున ఉక్రెయిన్ తో యుద్ధంలో తెలిసీ.. తెలియని పనులు చేసి... ఏక్షణంలో ప్రాణాలు పోతాయో తెలియన తీవ్ర ఆదోంళనతో కాలం గడిపిన ఆ యువకులు ఇప్పుడు కేరళ వాసులు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ యువకులు ఇద్దరు రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో అనధికారికంగా పాల్గొని ప్రాణాలు కోల్పోయిన ఘనటతో ఆ కుటుంబాలు ఇప్పటికీ తేరుకోలేదు. ఏజెంట్లు మోసం చేశారన్న విషయం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో భారత్ నిఘా వర్గాలు విచారణను ముమ్మరం చేశాయి. దీంతో తీగలాగితే డొంకంతా కదిలిందన్న చందాన... ఒక్కొక్కరి వివరాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. వీరే కాకుండా ఇంకెంత మంది రష్యా సైనిక బృందంలో అనధికారికంగా పని చేస్తున్నారో అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Esta historia es de la edición April 21, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición April 21, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAA SUNDAYVer todo
26.5.2024 నుంచి 1.6.2024 వరకు
Suryaa Sunday

26.5.2024 నుంచి 1.6.2024 వరకు

26.5.2024 నుంచి 1.6.2024 వరకు

time-read
4 minutos  |
May 26, 2024
'రాజు యాదవ్'
Suryaa Sunday

'రాజు యాదవ్'

'రాజు యాదవ్'.

time-read
2 minutos  |
May 26, 2024
'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'
Suryaa Sunday

'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'

'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'

time-read
1 min  |
May 26, 2024
'లవ్ మీ'
Suryaa Sunday

'లవ్ మీ'

'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా నటించిన సినిమా 'లవ్ మీ'. ఇఫ్ యు డేర్... అనేది ఉపశీర్షిక.

time-read
2 minutos  |
May 26, 2024
పెంపకం
Suryaa Sunday

పెంపకం

ఈవారం కథ

time-read
2 minutos  |
May 26, 2024
ఈ లక్షణాలతో తలనొప్పి వస్తే జాగ్రత్త
Suryaa Sunday

ఈ లక్షణాలతో తలనొప్పి వస్తే జాగ్రత్త

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి.తలనొప్పిలో అనేక రకాలు ఉ ౦టాయి. అందులో మైగ్రేన్ ఒకటి.

time-read
1 min  |
May 26, 2024
వైద్య విద్యార్థులకు సర్జికల్ రోబోటిక్స్ పరిచయం
Suryaa Sunday

వైద్య విద్యార్థులకు సర్జికల్ రోబోటిక్స్ పరిచయం

సాంకేతికతను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యం డాక్టర్ ముక్తా శ్రీనివాసులు, డైరెక్టర్- ఎంఎన్ జె హాస్పిటల్ - హైదరాబాద్

time-read
2 minutos  |
May 26, 2024
చాక్లెట్స్ చరిత పరిశీలిద్దాం రారండి
Suryaa Sunday

చాక్లెట్స్ చరిత పరిశీలిద్దాం రారండి

పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఇష్టపడి తినే తీపి పదార్థం చాక్లెట్స్... చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.

time-read
2 minutos  |
May 26, 2024
ప్రతి ఉద్యమకారుని ఆయుధం జర్నలిజం
Suryaa Sunday

ప్రతి ఉద్యమకారుని ఆయుధం జర్నలిజం

జర్నలిజం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయాలన్నా, చైతన్య పరచాలన్నా అది ఒక జర్నలిజనికే సాధ్యం.

time-read
2 minutos  |
May 26, 2024
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన ఆహారం
Suryaa Sunday

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన ఆహారం

రితికా సమద్దర్, రీజినల్ హెడ్- డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, మ్యాక్స్ హెల్త్కేర్

time-read
2 minutos  |
May 26, 2024