భార్యా శత్రు
Suryaa Sunday|April 21, 2024
ఈవారం కథ
డా. డివిజి శంకరరావు, 94408 36931
భార్యా శత్రు

ఈరోజు మా పదో పెళ్లి రోజు తలుచుకుంటేనే కళ్ళ మాట నీళ్లు గిర్రున తిరిగాయి.

పెళ్లిరోజు శుభాకాంక్షలు డాడీ.... నీ జర్నీ ఆనంద బాక్సులతో రూమ్ నిండిపోయింది. ముందు కళ్ళు తుడుచుకోండి అంటూ తిర్రుమంది మా అమ్మాయి.

వెంటనే బుర్ర లు తిరిగి గతంలోకి జారుకున్నా...

మా నాన్న గుర్తుకు వచ్చాడు.

ఆయన వెర్రి నాగన్న అనుకునేవాడు.

కానీ ఎంత పొరపాటు యోగువేమనే....

ముందు చూపు నాకు స్నేహితుడిలా ఉండేవాడు డిగ్రీ చదువుకుండగా నాకు పెళ్లీడు వచ్చినట్లు ఓ రోజు అన్నాను.

నాన్న పెళ్లి చేసుకుని ప్రేమించడం మంచిదా లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా అని నీ ఒరేయ్ మెడకు రాయి కొట్టుకొని చెర్లో దూకుడు మంచిదా, చెర్లో దూకాక రాయి కట్టడం మంచిదా అన్నట్టుందిరా నీ ప్రశ్న.

మళ్లీ ఓ డైలాగు కొడతాడని డిసైడ్ అయ్యా...

ఎలాగైనా ఒకటే అంటూ చుట్టూ వెలిగించాడు.

సరిగ్గా చెప్పు నాన్న అంటూ మారాం చేశా.

అయితే విను కోరా పెళ్లి ఎలా ఎవర్ని చేసుకున్నా ఒకటే ..

అయితే కోరుకోరి చదువుకున్న అమ్మాయిలు జోలికి వెళ్ళద్దు ఓహెూ అందుకేనా అమ్మ చదువుకోకుండా జాగ్రత్త పడ్డావు.

మూడో క్లాస్ చదివి ంది నన్ను 30 చెరువుల నీళ్లు తాగించండి ఇక నీ ఇష్టం ప్రయత్నంగా గుడ్ల నీళ్ళు కుక్కుకున్నాడు.

బిత్తరపోతు నశిగా...

అయినా ఈ కాలంలో అందరూ లేని వాళ్ళు అనుకోలేని వాళ్ళు దొరకవచ్చు గాని చదువు లేని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నాన్న అసలే కంప్యూటర్ ఇవ్వు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు అన్న.

ఒరేయ్ అలా అయితే పెళ్లి మారుకు అదృష్టంతో నాయకుడివైనా అవుతావు... లేకపోతే ప్రశాంతంగా నైనా బతుకుతా.

هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Suryaa Sunday.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من SURYAA SUNDAY مشاهدة الكل
19.5.2024 నుంచి 25.5.2024 వరకు
Suryaa Sunday

19.5.2024 నుంచి 25.5.2024 వరకు

19.5.2024 నుంచి 25.5.2024 వరకు

time-read
4 mins  |
May 19, 2024
నాయక్ మూవీకి సీక్వెల్?
Suryaa Sunday

నాయక్ మూవీకి సీక్వెల్?

ఎన్నో ఏళ్ల క్రితం కలిసి నటించిన హీరో, హీరోయిన్లను మళ్లీ ఒక సినిమా ద్వారా కలపడంతో ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా హైప్‌ క్రియేట్‌ అవుతుంది.

time-read
1 min  |
May 19, 2024
విద్య వాసుల అహం
Suryaa Sunday

విద్య వాసుల అహం

రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా తెల్లవారితే గురువారం ఫేమ్‌ మణికాంత్‌ గెల్లి తెరకెక్కించిన సినిమా విద్య వాసుల అహం. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు.

time-read
2 mins  |
May 19, 2024
మిర
Suryaa Sunday

మిర

మిరలొ రెగ్యులర్‌, రొటీన్‌ రివేంజ్‌ హారర్‌ డ్రామా. కానీ, హారర్‌ సినిమా పేమికులను మెప్పించే కంటెంట్‌ ఉంది.

time-read
2 mins  |
May 19, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

పెంపకం

time-read
2 mins  |
May 19, 2024
అదనపు నైపుణ్యాలలతో కలల ఉద్యోగం
Suryaa Sunday

అదనపు నైపుణ్యాలలతో కలల ఉద్యోగం

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మణిదీప్‌ శివ, స్తైెస్‌లో ఎస్‌డిఈ 2 గా తన కలల ఉద్యోగం సాధించారు, దానితో పాటుగా 400% ఆకట్టుకునే జీతపు పెంపునూ పొందారు.

time-read
2 mins  |
May 19, 2024
విజ్ఞాన నిలయాలు మ్యూజియంలు
Suryaa Sunday

విజ్ఞాన నిలయాలు మ్యూజియంలు

తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, అభిరుచులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. గ్రంథాలయాలు, మ్యూజియంలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలి.

time-read
4 mins  |
May 19, 2024
అంధ విద్యార్థుల కోసం వినూత్న పాఠశాల
Suryaa Sunday

అంధ విద్యార్థుల కోసం వినూత్న పాఠశాల

మానవ శరీర నిర్మాణం ఒక అద్భుత సృష్టి కాగా శరీరంలోని ప్రతి అవయవానికి దేని ప్రత్యేకత దానికున్నప్పటికీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని కళ్ళకు మరింత ప్రత్యేక స్థానముంది. ఈ సృష్టి లోని అందాలను, అద్భుతాలను చూసి తాదాత్యం పొందడంలో కళ్ళు కీలక భూమిక పోషిస్తాయన్నది జగమెరిగిన సత్యం

time-read
4 mins  |
May 19, 2024
ఆయురారోగ్యాలకు ఆహార, నిరాహార నియమాలు !
Suryaa Sunday

ఆయురారోగ్యాలకు ఆహార, నిరాహార నియమాలు !

శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఉల్లాసం సిద్ధిస్తుందని మనకు తెలుసు. శారీరక ఆరోగ్య సంరక్షణకు అనేక పద్ధతులను, జీవన విధానాలను అలవర్చుకుంటున్నాం.

time-read
2 mins  |
May 19, 2024
మనమే గెలుస్తాం (గల్పిక)
Suryaa Sunday

మనమే గెలుస్తాం (గల్పిక)

మనమే గెలుస్తాం (గల్పిక)

time-read
2 mins  |
May 19, 2024