బహుళ ప్రజాదరణ పొందిన రంగస్థలం
Suryaa Sunday|March 24, 2024
ప్రస్తుతం వారి స్థితి రంగు వెలిసినజీవితాలు. నాటక ప్రదర్శనలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి.
- పింగళి భాగ్యలక్ష్మి 9704725609
బహుళ ప్రజాదరణ పొందిన రంగస్థలం

తెలుగు నాటకరంగం ప్రస్తుతం సంక్షోభంలో వుంది. ఒకనాడు ఊరూరా నాటక సమాజాలు ఉండేవి.ఎక్కడ చూసినా నాటకాల ప్రదర్శనలు సందడిగా సాగేవి. ఉత్సవాల్లో భాగంగా నాటకాలు ప్రదర్శించేవారు.కళాకారులకు ఈనాడు సినీతారలకు అభిమానులు వున్నట్లే, అప్పుడు ఆకర్షణ ఉండేది. ప్రస్తుతం వారి స్థితి రంగు వెలిసినజీవితాలు. నాటక ప్రదర్శనలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. నాటక పరిషత్తులకే ప్రదర్శనలు పరిమితం అయ్యాయి. వాటి భవిష్యత్తు మెరుగు పడాలంటే, ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకోవాలి. ప్రతీ మండల కేంద్రంలోనూ ప్రదర్శన శాలలు నిర్మించాలి. వారానికి ఒకనాటకమైనా ప్రదర్శించడానికి నిధులు ఇవ్వాలి.రిహార్సల్స్ వేసుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. జిల్లా స్థాయిలో, ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించాలి. రాష్ట్ర స్థాయి పోటీలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలి. సాంఘిక, జానపద, పౌరాణిక విభాగాల్లో విడివిడిగా పోటీలు నిర్వహించాలి. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో నాటక రంగంపై సిలబస్ చేర్చాలి.దేవాలయ ఉత్సవాల్లో విధిగా నాటకాలు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలి.

“కావ్యేషు నాటకం రమ్యం" అన్నది భారతీయ సాహిత్యం నుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. ఇది కావ్యాలలో నాటకా నికున్న ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని చెబుతుంది. ప్రాచీన కాలం లో నాటకానికి ఉన్న ప్రాముఖ్యత అనంతం, అమోఘం అనే చెప్పా లి.చరిత్రను తిరగవేస్తే సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల లోనూ, భారతదేశంలోనూ నాటక కళ మొదలైంది. సుమారుగా నాలుగో శతాబ్దంలో పర్షియన్ నాటికలు గ్రీకులు వేశారని చెబు తారు. అయితే భారతదేశంలో క్రీస్తుకు పూర్వం అంటే నాలుగవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అని చరిత్రకారులు చెబుతుంటారు. అలాగే మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నివిత్రం, భవభూతి రచించిన మాలతి మాధవీయం, ఉత్తర రామచరిత్ర.....ఇలా ఎన్నో ప్రాచీన నాటకాలు ఇప్పటికీ అవి అపురూపమైనవి, నేటికీ ఆదరణీయ మైనవిగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

This story is from the March 24, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 24, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAA SUNDAYView All
2.6.2024 నుంచి 8.6.2024 వరకు
Suryaa Sunday

2.6.2024 నుంచి 8.6.2024 వరకు

వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు

time-read
4 mins  |
June 02, 2024
'భజే వాయు వేగం'
Suryaa Sunday

'భజే వాయు వేగం'

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ 'బెదురులంక 2012'తో విజయం అందుకున్నారు.

time-read
2 mins  |
June 02, 2024
'గం గం గణేశా'
Suryaa Sunday

'గం గం గణేశా'

'గం గం గణేశా'

time-read
2 mins  |
June 02, 2024
హైదరాబాద్లో లో 50వేలమంది సభ్యులతో సైక్లింగ్ మహోద్యమం
Suryaa Sunday

హైదరాబాద్లో లో 50వేలమంది సభ్యులతో సైక్లింగ్ మహోద్యమం

సైకిల్ సవారీకి హైదరాబాదీలు జై కొడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతున్న సైక్లింగ్ హైదరాబాద్ లో మహోద్యమంలా సాగుతోంది.

time-read
3 mins  |
June 02, 2024
తెలంగాణ ఉద్యమ స్పూర్తికి బాసటగా నిలిచిన తెలంగాణ కళారూపాలు
Suryaa Sunday

తెలంగాణ ఉద్యమ స్పూర్తికి బాసటగా నిలిచిన తెలంగాణ కళారూపాలు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జానపద కళా సాహిత్యం ఆట పాటలు స్వరాష్ట్ర ఆకాంక్షల మేరకు నిలువుటద్దంగా మారి తెలంగాణలో ప్రతి వారి మదిలో నిలిచి ఉద్యమకారులను చైతన్య పరచి ఉద్యమం బాటలో తెలంగాణ పాటల సాహిత్యం చిరస్థాయిగా నిలిచిపోయింది

time-read
2 mins  |
June 02, 2024
చుక్కకూర నిల్వ పచ్చడి
Suryaa Sunday

చుక్కకూర నిల్వ పచ్చడి

చుక్కకూర నిల్వ పచ్చడి

time-read
1 min  |
June 02, 2024
మామిడికాయ తురుము ఆవకాయ
Suryaa Sunday

మామిడికాయ తురుము ఆవకాయ

మామిడికాయ తురుము ఆవకాయ

time-read
1 min  |
June 02, 2024
టేస్టీ టేస్టీ పునుగులు
Suryaa Sunday

టేస్టీ టేస్టీ పునుగులు

వెరైటీ వంటలు

time-read
1 min  |
June 02, 2024
వెరైటీ లడ్డు
Suryaa Sunday

వెరైటీ లడ్డు

వెరైటీ వంటలు

time-read
1 min  |
June 02, 2024
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయ్ ప్రాసెస్ ఇదే!
Suryaa Sunday

ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయ్ ప్రాసెస్ ఇదే!

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేయాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్

time-read
1 min  |
June 02, 2024