ఈ కాలపు సుధాముడు
Saras Salil - Telugu|June 2022
లచ్చూ ఈ రోజే తన ఊరి నుంచి తిరిగి వచ్చాడు. అతడు తన యజమాని నుంచి 4 రోజులు సెలవు తీసుకుని వెళ్లాడు. తన ఇంటిని సోదరులు ఆక్రమించారని, ఈసారి తాను దాన్ని అమ్మిన తర్వాతే వస్తానని చెప్పాడు
ఈ కాలపు సుధాముడు

లచ్చూ ఈ రోజే తన ఊరి నుంచి తిరిగి వచ్చాడు. అతడు తన యజమాని నుంచి 4 రోజులు సెలవు తీసుకుని వెళ్లాడు. తన ఇంటిని సోదరులు ఆక్రమించారని, ఈసారి తాను దాన్ని అమ్మిన తర్వాతే వస్తానని చెప్పాడు. ఒక కొనుగోలుదారుతో కూడా మాట్లాడాడు. లచ్చూ తెల్లవారుజామునే తన యజమాని అయిన వకీల్సాహెబ్ బంగళాకి వచ్చాడు.

అతనితోపాటు అతని 8 సంవత్స రాల కొడుకు కూడా ఉన్నాడు. అతన్ని ఇంట్లో ఊరికే ఉంచకుండా తన వెంట తీసుకురావడం ఉచితమని భావించాడు. ఎందుకంటే అతడు తన కొడుకును ఇంట్లో వదిలేస్తే ఇక్కడ బంగళాలో పనికి ఆలస్యంగా చేరుకుంటాడు. వకీల్సాహెబ్ కోపానికి గురవుతాడు. అతడు అలా కోరుకోలేదు.

వకీల్ సాహెబ్ భార్య లచ్చూని చూసి సంతోషించింది. 'లచ్చూ నువ్వు గార్డెన్లో పనిచెయ్. అప్పటివరకు నేను మీ ఇద్దరికి టీ చేసి పెడతాను' అని చెప్పింది.

వకీల్ సాహెబ్ 7 సంవత్సరాల కొడుకు స్కూలుకి వెళ్లడానికి తయారవుతున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు.

లచ్చూ, వకీల్ సాహెబ్ కొడుకు ఒకరినొకరు చూసుకున్నారు. లచ్చూ కొడుకు రాము తన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ను ఆశతో చూస్తున్నాడని వకీల్ సాహెబ్ కొడుకుకి అర్థమైంది. అతడు తనకు ఆకలిగా లేదన్న వంకతో మిగిలిన శాండ్విచ్ రాముకు ఇమ్మని వాళ్లమ్మతో చెప్పాడు.

This story is from the June 2022 edition of Saras Salil - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 2022 edition of Saras Salil - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SARAS SALIL - TELUGUView All
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
Saras Salil - Telugu

బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్

హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.

time-read
1 min  |
May 2023
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
Saras Salil - Telugu

‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది

ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.

time-read
1 min  |
April 2023
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
Saras Salil - Telugu

‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు

పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.

time-read
1 min  |
April 2023
ఆయేషా కపూర్ 'ఝాల్'
Saras Salil - Telugu

ఆయేషా కపూర్ 'ఝాల్'

వెబ్ సిరీస్ లో సెక్స్ అంశాలు లేవని చెప్పలేము. వీటి ముఖ్య ఉద్దేశ్యం యువతరాన్ని ఆకట్టుకోవడమే.

time-read
1 min  |
April 2023
- సంచలన ప్రకటన చేసిన కంగనా
Saras Salil - Telugu

- సంచలన ప్రకటన చేసిన కంగనా

తన స్టయిల్లో నిర్భయంగా మాట్లాడుతూ చర్చల్లోకి వచ్చే కంగనా రనౌత్ మళ్లీ అలాంటి ఒక ప్రకటన చేసి సంచలనం సృష్టించింది.

time-read
1 min  |
March 2023
సాక్షి చోప్రా కూల్ లుక్
Saras Salil - Telugu

సాక్షి చోప్రా కూల్ లుక్

తన జమానాలో ప్రసిద్ధ టెలివిజన్ సీరియల్ 'రామాయణ్' సీరియల్తోపాటు పలు కుటుంబ కథా చిత్రాలు రూపొందించిన రామానందసాగర్ మనవరాలు మీనాక్షి సాగర్ కూతురు సాక్షి చోప్రా గాయని, మోడల్.

time-read
1 min  |
March 2023
కష్టాల్లో స్వప్నా చౌదరి
Saras Salil - Telugu

కష్టాల్లో స్వప్నా చౌదరి

హర్యానా డ్యాన్సర్ స్వప్నా చౌదరి వదిన, సప్నాతోపాటు తన అత్త నీలమ్, భర్త కరణాలు కట్నం పేరుతో హింసించారని ఆరోపిస్తూ పల్వల్ మహిళా పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది.

time-read
1 min  |
March 2023
‘ఖిలాడీ తో ఊగిపోయిన 'భాయిజాన్'
Saras Salil - Telugu

‘ఖిలాడీ తో ఊగిపోయిన 'భాయిజాన్'

షారూఖ్ ఖాన్ 'పఠాన్' సక్సెస్తో కొత్త ఆధ్యాయాన్ని సృష్టించినప్పటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో అందరూ సందడి చేయడం మొదలు పెట్టారు.

time-read
1 min  |
March 2023
టీ అమ్మండి కోటీశ్వరులు అవ్వండి
Saras Salil - Telugu

టీ అమ్మండి కోటీశ్వరులు అవ్వండి

అవును టీ అమ్మి కూడా కోటీశ్వరులు కావచ్చు. ఇది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.

time-read
3 mins  |
March 2023
క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం
Saras Salil - Telugu

క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం

ఆశారామ్ విషయంలో ఇప్పటి కాలాన్ని ఎప్పటికీ గుర్తుంచు కోవాలి.

time-read
2 mins  |
March 2023