సకాలంలో కాషన్ డిపాజిట్ భక్తులకు చెల్లింపు
Telugu Muthyalasaraalu|August 2023
శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
సకాలంలో కాషన్ డిపాజిట్ భక్తులకు చెల్లింపు

శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన

డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

తిరుమల: టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూల్కె 3వ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీ వ్యాస మహర్షి విరచిత శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభమైందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ చేస్తున్న ఈ ప్రవచనానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులతోను, అనంతరం మీడియాతో ఈవో మాట్లాడారు.

శ్రీవారి ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు అనగా జూల్కై 17న ఆణివార ఆస్థానం నిర్వహిస్తాం. అణివార అనగా ఆణి మాసం చివరిరోజు అని అర్థం.సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్య కాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. వ పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. ఈరోజున ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు పుష్పపల్లకీపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

కాషన్ డిపాజిట్ రీఫండ్

This story is from the August 2023 edition of Telugu Muthyalasaraalu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 2023 edition of Telugu Muthyalasaraalu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM TELUGU MUTHYALASARAALUView All
ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్
Telugu Muthyalasaraalu

ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్

పూతలపట్టు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు.

time-read
2 mins  |
Telugu muthyalasaralu
2024 మార్చి మాస రాశి ఫలాలు
Telugu Muthyalasaraalu

2024 మార్చి మాస రాశి ఫలాలు

2024 మార్చి మాస రాశి ఫలాలు

time-read
2 mins  |
Telugu muthyalasaralu
గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం
Telugu Muthyalasaraalu

గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం

టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తి

time-read
1 min  |
Telugu muthyalasaralu
ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
Telugu Muthyalasaraalu

ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు.

time-read
1 min  |
Telugu muthyalasaralu
పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..
Telugu Muthyalasaraalu

పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..

రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు

time-read
1 min  |
Telugu muthyalasaralu
ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!
Telugu Muthyalasaraalu

ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!

లవ్ సింబల్ హిస్టరీ తెలుసా? అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది..

time-read
1 min  |
Telugu muthyalasaralu
తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
Telugu Muthyalasaraalu

తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..

తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా చాలా మంచిది

time-read
1 min  |
Telugu muthyalasaralu
గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!
Telugu Muthyalasaraalu

గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!

మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు

time-read
2 mins  |
Telugu muthyalasaralu
చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?
Telugu Muthyalasaraalu

చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?

నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది అన్ని సౌకర్యాలతో నిరాడంబరమైన లేదా చిన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడతారు.

time-read
2 mins  |
Telugu muthyalasaralu
పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు
Telugu Muthyalasaraalu

పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు

మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు

time-read
2 mins  |
Telugu muthyalasaralu