చిన్నారి కలంతో
Champak - Telugu|February 2024
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో

బి.ఎమ్. లావణ్య, 11 ఏళ్లు, రాణీపేట్.

కామాక్షి కాళే, 10 ఏళ్లు, పూణే.

నా ఆశయాలు ఇవే!

ఆకాశంలో ఎత్తులకి చేరాలి

మేఘాల మధ్య నడవాలి

ప్రకృతితో పాటలు పాడాలి

శీతల నీటి ప్రవాహంలో ఈదాలనుంది

వెచ్చని సూర్య కిరణాల్లో గడపాలి

అడవి సింహంలా గర్జించాలి.

ప్రకృతిలో కనపడని సవ్వడి ఉంది.

కొండల మీద ఎగరాలి

పర్వతాలను చేరాలి

వాలు శిలలపై నిద్రించాలి.

ఇలాంటి క్రేజీ థ్రిల్స్ పొందాలనుంది.

మాహీ షా, 12 ఏళ్లు, ముంబై.

అలా అనకూడదు...

పట్టణంలో ఒక బాలిక ఉండేది,

ఎంతో కంగారు పడేది.

పరీక్షలు రాయలేననేది.

పరీక్షలంటే భయపడేది.

టీచర్ తనను ఏడవకు అనే వారు.

అనవసర ఆందోళన వదిలేయాలి అన్నారు.

జీవితంలో ఎన్నో చేయొచ్చు,

ఏదైనా చేయగలను అనుకోవాలి.

మీ లక్ష్యం ఏమిటో తెలుసుకోండి

సాధించగలరా లేదా ప్రశ్నించుకోండి

కాసేపు కూర్చొని విశ్లేషించుకోవాలి.

నెగెటివ్ ఆలోచించకండి

వైఫల్యం గురించి బెదరకండి

గట్టిగా నిర్ణయం తీసుకోవాలి

ఇదే సాధించేందుకు మార్గం

గట్టిగా అనుకుంటేనే

కొన్ని మార్గాలు ముందుకొస్తాయి

అసాధ్యం అనేది ఏవీ లేదు

'అ' అక్షరం తీసేస్తే సాధ్యమే

This story is from the February 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the February 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.