రాజీవ్, మానవ్, తన్నూలు స్నేహితులు.తమ స్నేహితుడు సాహిల్ పుట్టిన రోజు జరుపడానికి కొత్త మార్గాల గురించి వారు ఆలోచిస్తున్నారు.
“మనం ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజును ఇంట్లో జరుపుకుంటాం. ఈసారి జరుపుకోవడానికి మనం ఎక్కడికైనా ఎందుకు వెళ్లకూడదు?” అడిగాడు మానవ్. మిగిలిన ఇద్దరికీ ఇది సంతోషం కలిగించింది.
“అవును, చాలా సరదాగా ఉంటుంది.
కానీ కేక్ లేకుండా పుట్టినరోజు ఎలా జరుపుతాం? మనం కేక్ కొనడానికి వెళాం” అంది తన్నూ సంతోషంగా.
“అలాగే మనం రామూ బాబాయి దగ్గర కొన్ని
దీపాలు కొందాం" చెప్పాడు రాజీవ్. మిగతావాళ్లు ఆశ్చర్యంగా చూసారు. “మీరు నా పుట్టిన రోజు జరుపుకుంటున్నారా లేకపోతే మనం దీపావళి పండుగ ఏమైనా జరుపుకుంటున్నామా? ల్యాంప్స్ దేనికి?” అడిగాడు సాహిల్.
“దేనికంటే నువ్వు 11వ పుట్టినరోజు జరుపుకుంటున్నావు. కాబట్టి మేము 11 దీపాలు వెలిగించి వాటిని నదిలో వదలిపెడతాం. సరదాగా ఉండదా?" అడిగాడు రాజీవ్.
పిల్లలు కేక్ కొన్నారు. తర్వాత రామూ బాబాయి నుంచి 11 మట్టి దీపాలు కొనుగోలు చేసారు. అది దీపావళి సమయం కాకున్నా పిల్లలు దీపాలు కొనడం చూసి అతడు సంతోషించాడు.
ఇతర ఆహార పదార్థాలు, బహుమతులు తీసుకుని వారు నదివైపు వెళ్లారు. నది పక్కన ఒక సంరక్షకుడి చిన్న గుడిసె ఉంది. పిల్లలు అతనితో మాట్లాడారు.
"మేము మా స్నేహితుడు సాహిల్ పుట్టినరోజు జరుపుకోవాలి. దాని కోసం కొద్దిసేపు మీ గుడిసె వాడుకోవాలనుకుంటున్నాం” అని చెప్పారు.
This story is from the April 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
చంద్రునిపై భూమి అమ్మకం
రాబీ గుర్రం, రౌనక్ కుందేలు, గరిమ మేకలు ఎప్పటిలాగానే క్రికెట్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బంతి రౌనక్ చెవికి తాకింది.
జ్ఞాపకశక్తి ని పెంచుకోండి
ఫిబ్రవరి 11, ఆవిష్కర్తల దినోత్సవం.
మన – వాటి తేడా
మీరు ఎప్పుడైనా సాంగ్స్ హమ్మింగ్ మెలోడీస్ విన్నారా? సరిగ్గా అలాగే కోస్టా హమ్మింగ్ బర్డ్ శబ్దం చేస్తుంది.
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
సరికానిది గుర్తించండి
ఈ చిత్రంలో కొన్ని సరికానివి ఉన్నాయి.
పండ్ల కోసం పరుగు
చీకూ కుందేలు, డమరూ గాడిద, జంపీ కోతి, వారి ఫేవరెట్ చెట్లవైపు పరిగెడుతూ, దారిలో స్ట్రాబెర్రీ తోటలో పండ్లు కూడా తీసుకుంటున్నారు.
విజేత
వార్షికోత్సవం సమీపిస్తోందని సారస్వాన్ సొసైటీలోని వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
తాతగారు - ప్రపంచ రేడియో దినోత్సవం
తాతగారు - ప్రపంచ రేడియో దినోత్సవం