అపరిచితుడు
Champak - Telugu|October 2022
టియా బుల్బుల్ (పికిలి పిట్ట) తన గూడు నుంచి  బయటికి తొంగి చూసినప్పుడు ఆమెకు తన స్నేహితురాలు సావీ పావురం కనిపించలేదు.
సందీప్ పాండే
అపరిచితుడు

టియా బుల్బుల్ (పికిలి పిట్ట) తన గూడు నుంచి  బయటికి తొంగి చూసినప్పుడు ఆమెకు తన స్నేహితురాలు సావీ పావురం కనిపించలేదు.

“ఓహ్, ఫ్రెండ్స్ లేకుండా బయటకు వెళితే సరదా ఏముంది?” అంది టియా. తర్వాత కళ్లు మూసుకుంది.

ఒక్క క్షణం తర్వాత సావీ కిలకలా రావాలు టియాను సంతోషంలో ముంచెత్తాయి. టియా తన రెక్కలు విప్పి గూడు నుంచి బయటికి వచ్చింది.

“హల్లో, టియా, ఇదిగో నేను నీ కోసం కొన్ని రుచికరమైన విత్తనాలు తీసుకువచ్చాను!”

“వావ్, విత్తనాలు! అవి నాకిష్టం" అంటూ టియా తన స్నేహితురాలికి కృతజ్ఞతలు తెలిపింది.

"సావీ, నిన్న నీకు మంచి కొబ్బరి ముక్కలు దొరికాయి కదా వాటిని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు?” అని అడిగింది టియా, రుచిని ఆస్వాదిస్తూ.

“అది ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంది.

ఇంతకీ నువ్వు ఏం చెబుతున్నావు?” “మనిద్దరికీ రెక్కలు ఉన్నాయి. అక్కడికి మనం ఎగిరిపోదాం.” "హ! హా! అలాగే సరే వెళదాం" అని చెప్పి సావీ ఎగిరిపోయింది.

“అవును, అవును" అంటూ టియా కూడా ఎగిరింది.

పది నిమిషాలలో వాళ్లు పూర్తిగా పచ్చదనంతో నిండి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అది శర్మ అంకుల్ గార్డెన్. చిన్నా, పెద్ద రకరకాల పక్షులతో కూడుకున్న ఇల్లు అది.”

బడ్కి బుల్బుల్, మెహకి మైనా, కల్కి కోయల్, నిలిసన్బర్డ్ (సూర్య పక్షి), ఇంకెన్నో పిచ్చుకలు మరికొన్ని దర్జీ పిట్టలతో కలిసి ఆగకుండా కిలకిలారావాలు చేస్తున్నాయి.

“ఓహ్, ఇది అద్భుతమైన ప్రదేశం సావీ" అని టియా కిచకిచమని శబ్దం చేయడం మొదలు పెట్టింది.

“అవును. చూడు. శర్మ అంకుల్ కొబ్బరి ముక్కలను మనకు వడ్డించి పెట్టాడు. మనం వాటిని ఆస్వాదిద్దాం” అంది సావీ.

“అవును. అవును. మనం ఆస్వాదిద్దాం" అంటూ టియా ఒప్పుకుంది.

“కానీ అతడు ఎందుకు మనకు కొబ్బరి ముక్కలన్నీ పెడతాడు?” “నాకు తెలియదు. నిన్ననే నేను ఇక్కడికి వచ్చాను.

ఎవరినైనా అడుగుదాం" అంది సావీ. సరేనంది టియా.

Esta historia es de la edición October 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición October 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
తాతగారు – రెడ్ క్రాస్ డే
Champak - Telugu

తాతగారు – రెడ్ క్రాస్ డే

తాతగారు – రెడ్ క్రాస్ డే

time-read
1 min  |
May 2024
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
May 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
May 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.

time-read
1 min  |
May 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
May 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
May 2024
ధైర్యశాలి అగ్ని
Champak - Telugu

ధైర్యశాలి అగ్ని

అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు

time-read
3 minutos  |
May 2024
స్ప్రింగ్ బ్లూమ్
Champak - Telugu

స్ప్రింగ్ బ్లూమ్

స్ప్రింగ్ బ్లూమ్

time-read
1 min  |
May 2024
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పిక్చర్ పజిల్

time-read
1 min  |
May 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

చుక్కలు కలపండి

time-read
1 min  |
May 2024