అత్యాశకి శిక్ష
Champak - Telugu|June 2022
వికో రాబందు ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివసించేది. ఒక రోజు దానికి చాలా ఆకలి వేసింది. తనకు ఇష్టమైన చనిపోయిన జంతువు దానికి దొరకలేదు. అప్పుడు దానికి ఒక పక్షి పిల్ల అరుపు వినిపించింది.
తారా నిగమ్
అత్యాశకి శిక్ష

వికో రాబందు ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివసించేది. ఒక రోజు దానికి చాలా ఆకలి వేసింది. తనకు ఇష్టమైన చనిపోయిన జంతువు దానికి దొరకలేదు. అప్పుడు దానికి ఒక పక్షి పిల్ల అరుపు వినిపించింది.

వికో చుట్టూ చూసింది. ఒక గూటిలో ఒంటరిగా ఉన్న పక్షి పిల్ల దానికి కనిపించింది. ఆ పిల్ల తల్లిదండ్రులు కనిపించలేదు. ఆ పక్షి పిల్లను తన వేటగా మార్చుకోవాలనే ఉద్దేశంతో వికో ఆ గూడు దగ్గరికి వెళ్లింది.

పక్షి పిల్ల తల్లి, దానికి ఒంటరిగా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండటం నేర్పించింది. అందుకే వికో దగ్గరికి రావడం చూసి అది ఒక ప్లాన్ వేసింది.

“మీరు నన్ను ఎందుకు తినాలనుకుంటున్నారు? నేను చాలా చిన్న దాన్ని. నన్ను తింటే మీ కడుపు నిండదు” అని పక్షి పిల్ల చెప్పింది.

“కడుపు అయితే నిండదు కానీ తినడానికి ఏదైనా పెద్ద జంతువు దొరికేంతవరకైనా ఆకలి చల్లారుతుంది" వికో చెప్పింది.

“అలాంటప్పుడు ఎదురుగా ఉన్న చెరువులో నుంచి లావుపాటి కప్పలను ఎందుకు పట్టుకోరు? ప్రతి కప్ప నాకంటే పెద్దది. మీ కడుపు నిండడానికి ఒకే ఒక కప్ప చాలు” అని పక్షి పిల్ల సలహా ఇచ్చింది.

వికో కిందికి చూసేసరికి లావుగా ఉన్న కప్పలు కనిపించాయి.

"ఈ పక్షి పిల్ల నిజం చెబుతోంది. కప్పలన్నీ పెద్దగా, లావుగా ఉన్నాయి" వికో ఆలోచించింది.

This story is from the June 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
టెలిఫోన్ సిటీ
Champak - Telugu

టెలిఫోన్ సిటీ

మాయ కుటుంబం య కుటుంబం ఈమధ్య కెనడాలోని టొరంటోకు తరలి వచ్చింది.

time-read
4 mins  |
March 2024
చంద్రునిపై భూమి అమ్మకం
Champak - Telugu

చంద్రునిపై భూమి అమ్మకం

రాబీ గుర్రం, రౌనక్ కుందేలు, గరిమ మేకలు ఎప్పటిలాగానే క్రికెట్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బంతి రౌనక్ చెవికి తాకింది.

time-read
2 mins  |
February 2024
జ్ఞాపకశక్తి ని పెంచుకోండి
Champak - Telugu

జ్ఞాపకశక్తి ని పెంచుకోండి

ఫిబ్రవరి 11, ఆవిష్కర్తల దినోత్సవం.

time-read
1 min  |
February 2024
మన – వాటి తేడా
Champak - Telugu

మన – వాటి తేడా

మీరు ఎప్పుడైనా సాంగ్స్ హమ్మింగ్ మెలోడీస్ విన్నారా? సరిగ్గా అలాగే కోస్టా హమ్మింగ్ బర్డ్ శబ్దం చేస్తుంది.

time-read
1 min  |
February 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
February 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
February 2024
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
February 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ చిత్రంలో కొన్ని సరికానివి ఉన్నాయి.

time-read
1 min  |
February 2024
పండ్ల కోసం పరుగు
Champak - Telugu

పండ్ల కోసం పరుగు

చీకూ కుందేలు, డమరూ గాడిద, జంపీ కోతి, వారి ఫేవరెట్ చెట్లవైపు పరిగెడుతూ, దారిలో స్ట్రాబెర్రీ తోటలో పండ్లు కూడా తీసుకుంటున్నారు.

time-read
1 min  |
February 2024
విజేత
Champak - Telugu

విజేత

వార్షికోత్సవం సమీపిస్తోందని సారస్వాన్ సొసైటీలోని వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

time-read
2 mins  |
February 2024