చీకూ
Champak - Telugu|May 2022
చీకూ అటుగా వెళ్తున్నప్పుడు చెట్టు మీది నుంచి యాపిల్ పడింది.
దాస్
చీకూ

చీకూ అటుగా వెళ్తున్నప్పుడు చెట్టు మీది నుంచి యాపిల్ పడింది.

అయ్యో, ఏమిటిది?

మంచిదైంది, నా నెత్తి మీద పడి ఉంటే దెబ్బ తగిలేది.

ఇది మగ్గిన యాపిల్. మంచి సువాసన వస్తోంది. తియ్యగా ఉండొచ్చు.

కూర్చుని తిందాం.

అప్పుడే మీకూ కూడా అదే చెట్టు కింది నుంచి వస్తున్నాడు.

చీకూ వచ్చేసి ఉంటాడు, నేను త్వరగా వెళ్లాలి.

మీకూ దారిలో అడ్డంగా పాము వచ్చాడు.

This story is from the May 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.