కయ్యాలమారి ఏపీ..
Namaste Telangana Hyderabad|August 11, 2020
నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం.

 • పిలిచి పీట వేసి అన్నం పెడితే.. కెలికి కయ్యం పెట్టుకుంటున్నారు

 • హక్కులకు లోబడే కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు

 • ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనవే

 • వాటిపై ఏపీ రాద్ధాంతం.. వంతపాడుతున్న కేంద్రం

 • కేంద్రం వైఖరినీ యావత్‌ దేశానికి తెలియజేస్తాం

 • అపెక్స్‌ వేదికగా తిరుగులేని సమాధానమిస్తాం

 • ఎవరూ నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తాం

 • సాగునీటి వివక్షకు వ్యతిరేకంగానే స్వరాష్ట్ర ఉద్యమం

 • అన్యాయాన్ని సవరించేందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్‌

 • జల వనరులశాఖ అధికారులతో సమీక్షలో సీఎం

 • కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్‌ ఆగ్రహం

సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. సముద్రం పాలవుతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా.. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్నది. అపెక్స్‌ కమిటీ భేటీలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా సమాధానం చెప్తాం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

మా నీళ్లు మా హక్కు

‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్నది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నిండాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కాదు. అది జల విద్యుత్‌ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే.

తెలంగాణకు ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడేనాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తంచేయడం ఏమాత్రం సరికాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఈ విషయంలో రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA HYDERABADView All

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

2 mins read
Namaste Telangana Hyderabad
September 17, 2020

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

3 mins read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

పల్లెలకు ఆర్థిక అండ

రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

1 min read
Namaste Telangana Hyderabad
September 14, 2020
RELATED STORIES

STARS AND STRIFE

How two feuding tea party leaders helped lay the groundwork for the insurrection

10+ mins read
Mother Jones
May/June 2021

BIDEN'S MUSE

Can America’s problems be fixed by a president who loves Jon Meacham?

10+ mins read
Mother Jones
May/June 2021

SCHOOL'S OUT

Why Black parents aren’t joining the rush to send their kids back to class

8 mins read
Mother Jones
May/June 2021

WATCHING THE WATCHERS

Let’s stop freaking out over kids’ pandemic screen time

4 mins read
Mother Jones
May/June 2021

Falling Over a Cliff

Courtney Henderson, 19, and Gavin Caruso, 23, fell 50 feet during a storm in June of 2020. Only one survived.

3 mins read
Backpacker
May - June 2021

TOTAL RECALL

California Republicans’ hopes are riding on the “superhero pirate” leading a mutiny against the governor.

6 mins read
Mother Jones
May/June 2021

The Last Best Place

Add your voice to the call to protect Montana’s Gallatin Range, a critical–but unprotected–habitat bordering Yellowstone National Park.

1 min read
Backpacker
May - June 2021

The Truth About Reconciliation

Can America heal itself? The reckoning after the Greensboro Massacre provides some lessons.

10+ mins read
Mother Jones
May/June 2021

The Long Way Down

Active Pass member Robin Mino takes the rocky route on the descent from Huemul Pass to Lake Viedma in Patagonia.

1 min read
Backpacker
May - June 2021

THE “MACHINE THAT EATS UP BLACK FARMLAND”

After decades of discriminating against Black farmers and ignoring their complaints, the USDA is promising to do better. Again.

10+ mins read
Mother Jones
May/June 2021