మంటల్లో కరోనా సెంటర్‌
Namaste Telangana Hyderabad|August 10, 2020
అసలే తగినంత శ్వాస అందని కరోనా రోగులు.. ఎడతెగని దగ్గు దమ్ముతో ఉక్కిరిబిక్కిరయ్యే బాధితులు! అలాంటివారిని దట్టమైన పొగ కమ్మేసింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో నలుదిశల నుంచి చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు, నల్లని పొగలు అక్కడికక్కడే ఏడుగురి ఆయువు తీశాయి. చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదం ఏపీలోని విజయవాడలో ఒక ప్రైవేటు దవాఖాన హోటల్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.

మంటల్లో కరోనా సెంటర్‌

  • విజయవాడలో ఘోర విషాదం..

  • 11 మంది కొవిడ్‌ రోగుల మృతి

  • తెల్లవారుజామున ఘటన

  • దట్టంగా కమ్మేసిన పొగలు

  • అక్కడికక్కడే ఏడుగురి మృతి

  • మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం

  • ఏపీ సీఎం జగన్‌ ప్రకటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రమేశ్‌ హాస్పిటల్‌ యాజమాన్యం కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద సమయంలో హోటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్న 31 మందితోపాటు కొందరు సిబ్బంది ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేలోపు ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతి చెందినవారంతా కరోనా బాధితులే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, పొగలు కమ్మేయడంతో రోగులు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ కిటికీ లోంచి కేకలు వేశారు. భయాందోళనకు గురైన నలుగురు ఒకటో అంతస్తు నుంచి కిందికి దూకేశారు.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA HYDERABADView All

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

2 mins read
Namaste Telangana Hyderabad
September 17, 2020

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

3 mins read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

పల్లెలకు ఆర్థిక అండ

రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

1 min read
Namaste Telangana Hyderabad
September 14, 2020
RELATED STORIES

One Woman Show, GENERAL HOSPITAL

GH’s excellent, Alexisfocused episode was a gift to longtime fans, highlighting the rich history and relationships she’s enjoyed since Nancy Lee Grahn’s 1996 debut while illuminating the buried childhood trauma subconsciously driving the character’s notoriously questionable life choices, romantic and otherwise.

4 mins read
Soap Opera Digest
May 10, 2021

young and restless

BAIT AND SWITCH

3 mins read
Soap Opera Digest
May 10, 2021

Locher Room Talk

Alan Locher’s YouTube show, THE LOCHER ROOM, which reunites fan faves from all across the daytime dial, marked its first anniversary on April 2. Here, Locher reveals how the show came to be — and thrived.

7 mins read
Soap Opera Digest
May 10, 2021

The Mother Load

Her GH Alter Is Faking Her Pregnancy, But In Real Life, Amanda Setton Is A Busy Mom Of Three.

4 mins read
Soap Opera Digest
May 10, 2021

general hospital

HOLE IN ONE

3 mins read
Soap Opera Digest
May 10, 2021

Y&R'S NICK AND ADAM: TRAPPED!

After arriving in Kansas to search for Adam, Nick believes his brother is hiding out somewhere other than Hope’s farm.

2 mins read
Soap Opera Digest
May 10, 2021

Y&R: VICTOR ISSUES A NEW THREAT TO CHELSEA

Meanwhile, back in Genoa City, Chelsea and Chloe return to the penthouse after dining at Society, and they’re caught off-guard by an uninvited guest.

2 mins read
Soap Opera Digest
May 10, 2021

It's Only My Opinion

Daytime’s most outspokencolumnist!

5 mins read
Soap Opera Digest
May 10, 2021

days of our lives

PAYDAY

4 mins read
Soap Opera Digest
May 10, 2021

THE ASCENT OF SARA NELSON

ASSOCIATION OF FLIGHT ATTENDANTS PRESIDENT SARA NELSON HAS BECOME THE MOST PROMINENT LABOR LEADER IN AMERICA. NOW SHE’S POISED TO HELP THE ENTIRE LABOR MOVEMENT TAKE OFF.

10+ mins read
Fast Company
Summer 2021