Poging GOUD - Vrij
కొత్త సంవత్సరం, సంక్రాంతి ముగ్గులు
Grihshobha - Telugu
|January 2025
కొత్త సంవత్సరానికి చెప్పే సంబరాల్లో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున మహిళలు కొత్త కొత్త ముగ్గులతో పోటీ పడుతుంటారు.
'న్యూ ఇయర్ డే' గా జరుపుకునే కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 బుధవారం వస్తోంది. జనవరి నెలలోనే తెలుగు వారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో స్త్రీలు, పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా పలుకొత్త కార్యక్రమాలతో గడుపుతారు.
ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయితే ఈ సందర్భంలో స్త్రీలు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. పోటీ పడుతూ మంచి మంచి ముగ్గులు రకరకాల డిజైన్లలో వేస్తారు.
న్యూ ఇయర్ డే అనేది ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్తో పాటు పురాతన రోమ్లో ఉపయోగించిన జూలియస్ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి రోజు జనవరి 1న జరుపుకుంటారు. చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నందున నూతన సంవత్సర దినోత్సవం ప్రపంచంలో ఏకైక గ్లోబల్ పబ్లిక్ హాలిడే కావడానికి దోహదపడింది.
కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు అర్థ రాత్రి సమయంలో బాణసంచా కాల్చి స్వాగతం చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా డ్యాన్స్ మ్యూజిక్ కార్యక్రమాలతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి రకరకాల వంటకాలతో భోజనాలు చేస్తారు.కేకులు కట్ చేస్తారు. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు రంగు రంగుల దుస్తులు ధరిస్తారు. నైట్ క్లబ్లు, సినిమా థియేటర్లు, రిసార్ట్లు, రెస్టారెంట్లు, పార్క్ు లాంటి వాటిలో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.Dit verhaal komt uit de January 2025-editie van Grihshobha - Telugu.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Listen
Translate
Change font size

