Poging GOUD - Vrij
Heartfulness Magazine Telugu - October 2022
Ga onbeperkt met Magzter GOLD
Lezen Heartfulness Magazine Telugu samen met 9000+ andere tijdschriften en kranten met slechts één abonnement
Bekijk catalogusAbonneer u alleen op Heartfulness Magazine Telugu
In dit nummer
అక్టోబర్ 10 మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒత్తిడి, నష్టం, నిస్సహాయత, ఒంటరితనాలని ఎలా జయించాలనే లోచూపుతో ఈ నెల మనం మానసిక, భావోద్వేగ సంక్షేమం మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. మన రచయితలు, ఆర్టిష్టులు ఆత్మసంరక్షణ, భావోద్వేగ వివేకం, అపజయం, నిరాశలను ఎలా ఎదుర్కోవాలి, కార్యక్షేత్రం, తరాల మధ్య వారధిలా ఉండవలసిన వివేకాన్ని, సంపూర్ణం, సమగ్రం అయిన విద్యాభ్యాసం, బాహ్య, అంతర్గత పర్యావరణ ప్రాముఖ్యత గురించి, నీటిని సంరక్షించి, భద్రంగా కాపాడుకునే అంశం, మంచి నాయకునిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే చిన్న సాధనా మార్గాలను అన్వేషిస్తారు. ప్రస్తుతం 2023 సంవత్సరంలో ప్రచురించబోయే అంశాలపై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. కావున, ఈ విషయంపై మీ ఆలోచనలను పంచుకోదలిస్తే దయచేసి మమ్మల్ని contributions@heartfulnessmagazine.com లో సంప్రదించండి.
Recente nummers
July_August 2025
June 2025
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
December 2023
November 2023
October 2023
September 2023
August 2023
July 2023
June 2023
May 2023
April 2023
March 2023
February 2023
January 2023
December 2022
November 2022