ల౦చ్ సమయంలో పునీత బాక్స్తెరవగానే స్టాఫ్ అంతా సంతోషించే వారు. ఆమె లంచ్‌బాక్స్ మహిళలందరికీ ఆకర్షణ కేంద్రంగా ఉండేది. అందులో ఎప్పుడూ రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు ఉండేవి. ఉదయాన్నే ఆమె ఇవన్నీ ఎలా చేస్తుందని వారు ఆశ్చర్యపోయేవారు.
ఒక రోజు పునీత ఈ రహస్యాన్ని బయట పెట్టింది. వంట చేసేది తాను కాదు, చెల్లి అని చెప్పింది. వారిలో చర్చ మొదలైంది."మీ చెల్లి కూడా మీ అత్తారింట్లో ఉంటుందా?" విభా నేరుగా అడిగింది.
పునీత నవ్వుతూ “కాదు. ఆమె నా సొంత చెల్లెలు కాదు. తోటికోడలు.నాకు ఆమె సొంత చెల్లెలు కంటే ఎక్కువ.ప్రతి రోజు నాకు, నా పిల్లలకు టిఫిన్ తయారుచేస్తుంది" అని చెప్పింది.
అందరూ ఆశ్చర్యపోయారు.
“ఆమె దగ్గర ఇంత సమయం ఎలా ఉంటుంది. ఆమె ఉద్యోగం చేయట్లేదా?”
"ఆమె జాబ్ చేయదు. కానీ ఇల్లంతా తనే చూసుకుంటుంది. మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. ఆమె లేకుంటే బహుశా నేను ఉద్యోగం చేసేదాన్ని కాదేమో".
“వాహ్, చాలా గొప్ప విషయం. ఇప్పటి కాలంలో ఇతరుల కోసం ఇంతగా ఎవరు చేస్తారు?” అంది విభా.
“ఇతరులు, మన వాళ్లు అని ఏముంది? ఎవరిని మనం సొంతంగా భావిస్తామో వారే మన సర్వస్వం. అమ్మగారింట్లో ఉండే చెల్లెలైనా, అత్తగారింట్లో ఉండే కోడలైనా ఒక్కరే కదా" అని నవ్వింది పునీత.
పునీత ఉమ్మడి కుటుంబంలో తోటికోడలితో ఎంతో చనువుగా ఉండేది.
పునీత భర్త చనిపోయాడు కానీ ఈ ఇంట్లో ఆమె ఎన్నడూ ఒంటరితనాన్ని అనుభవించ లేదు.కుటుంబమంతా ఆమెకు సహకరిస్తుంది.
వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇది సాధ్యమే. సంబంధాన్ని మీరు కాపాడుకుంటే అదే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది.మీ జీవితంలో ప్రేమ, శాంతి పూలు వికసిస్తాయి.
ప్రస్తుతం చిన్న కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒకసారి మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తే, ఒంటరిగా ఉండాలని అసలు పట్టుబట్టారు. ఇప్పటి ప్రజలు పరిస్థితుల కారణంగా ఒంటరిగా జీవిస్తున్నారు. పెద్ద నగరాల్లో కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు మాత్రమే.
ఉమ్మడి కుటుంబం - చిన్న కుటుంబం
この記事は Grihshobha - Telugu の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.