యవ్వనంగా కనపడేలా చేసే ఫేస్క్రిఫ్ట్
Grihshobha - Telugu|July 2023
పెరుగుతున్న వయసు ప్రభావాలను ఇంకొంతకాలం ఆపాలను కుంటున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే...
యవ్వనంగా కనపడేలా చేసే ఫేస్క్రిఫ్ట్

పెరుగుతున్న వయసు ప్రభావాలను ఇంకొంతకాలం ఆపాలను కుంటున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే...

వృ ద్ధాప్యం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా ముఖ చర్మ కణాలు వదులవుతూ ఉంటాయి. ముక్కు, నోరు చుట్టూ నెమ్మదిగా ముడతలు, సన్నని గీతలు ఏర్పడుతాయి. దాంతో ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది.

ఈమధ్య కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలు బాగా ప్రచారం పొందాయి. తమ ముఖచర్మాన్ని మెరుగు పరచుకోవడానికి కొందరు మహిళలు ఇంజెక్షన్, డెర్మల్ ఫిల్లర్ లాంటి షార్ట్ ఇన్వేసివ్ టెక్నిక్లను ఎంచుకుంటున్నారు.

ఈ పద్ధతులు ప్రారంభ దశలో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు మహిళలు ఫేస్అఫ్ట్ లాంటి ఫేషియల్ రిజువనేషన్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు.

ఎవరు చేయించుకోవచ్చు

ముఖచర్మంలో వృద్ధాప్య లక్షణాలు కనిపించిన మహిళలు దీన్ని చేయించుకోవచ్చు. ఫేస్లిఫ్ట్ సర్జరీని కింద తెలియచేసిన వారు ఎంచుకోవచ్చు.

• ఎలాంటి వ్యాధి లేని ఆరోగ్యవంతులు.

• ధూమపానం, మద్యం అలవాటు లేని వాళ్లు.

ఫేస్అఫ్ట్ సర్జరీతో లాభాలు

• ముఖ కండరాలను బిగువుగా మారుస్తుంది.

• దవడలు, మెడ ఆకారాన్ని మెరుగుపరుస్తుంది.

పురుషులకూ లాభదాయకమైనది.

•  సర్జరీ కారణంగా ఏర్పడే గుర్తులను దాచి పెడుతుంది.

• సహజంగా కనిపించేలా చేస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.

ఫేస్అఫ్ట్ సైడ్ ఎఫెక్ట్లు

ప్రతి సర్జరీలో కొన్ని గాయాలు, సైడ్ ఎఫెక్టులు ఏర్పడుతాయి. ఫేస్లోఫ్లోనూ ఇవి ఎదురవుతాయి.

• అనస్థీషియా అడ్వర్స్ రియాక్షన్

• బ్లీడింగ్

• ఇన్ఫెక్షన్ 

• బ్లడ్ క్లాట్ 

• నొప్పి

• దీర్ఘకాల వాపు 

• గాయం మానడంలో ఇబ్బంది 

సరైన పర్యవేక్షణ, మందులు, శస్త్ర చికిత్సలతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.అయినప్పటికీ కొన్ని శాశ్వత, అరుదైన సమస్యల కారణంగా లుక్లో కింది మార్పులు ఏర్పడవచ్చు.

• హెమెటోమా

• గాయాల గుర్తులు 

• నరాలకు దెబ్బ తగలడటం 

• కోత పెట్టిన ప్రదేశంలో వెంట్రుకలు రాకపోవడం 

この記事は Grihshobha - Telugu の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 分  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 分  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024