మనం ఆహారం శారీరక అవసరాలు తీర్చుకోవడానికే కాదు రుచి కోసమూ తీసుకుంటాం. అయితే రుచి మాయలో పడి పౌష్టికాహారాన్ని తక్కువగా తింటాం. తక్కువ పోషకాలు, రుచి ఉన్న వాటిపై ఆసక్తి చూసిస్తాం. న్యూట్రిషనిస్ట్ ప్రీతి త్యాగితో వీటి గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ప్రోటీన్, విటమిన్, మినరల్స్, ఐరన్, క్యాల్షియం కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారం. ఆహారంలో ప్రోటీన్ లోపం ఉంటే మనకు శక్తి లభించదు. తొందరగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. కండరాలు పని చేయడానికి క్యాల్షియం అవసరం. ఇది జీవక్రియలకు కూడా సహాయపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యకరమైన సెల్స్ తయారుచేస్తాయి.
ఐరన్ శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం శరీరానికి ఆక్సిజన్ని అందిస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చిన్న వయసులో మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.
ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేగంగా కాదు మెల్లగా తినండి
మనం ఏదైనా వెంటనే మార్చాలనుకుంటే దాన్ని మార్చలేము. దీని కోసం మనం మన పాత అలవాట్లను క్రమంగా మార్చుకోవాలి.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది.తినడానికి అలా కూర్చున్నారో లేదో వెంటనే ప్లేట్ ఖాళీ చేస్తారు. ఈలోగా ఆకలి అనిపించినప్పుడు రెండోసారి అడుగుతారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు ఎంత తినాలి, మీ కడుపు నిండిందా లేదా అన్నది హార్మోన్లు ' నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లు బ్రెయిన్‌కి మీ పొట్ట ఖాళీగా ఉందా లేదా నిండుగా ఉందా అన్న సిగ్నల్స్ పంపిస్తాయి. కానీ ఇలా జరగనప్పుడు మీరు ఎక్కువ తింటారు.
వేగంగా ఆహారం తినే వారిలో ఊబకాయం సమస్య కనిపిస్తుందని చాలా పరిశోధనల్లో రుజువైంది. అందువల్ల ఆహారం ఆరోగ్యకరమైన దైనప్పటికీ మీరు మీ ఈ అలవాటును మార్చుకోవాలి. అప్పుడే మీ శరీరం అన్ని పోషకాలను పొందగలుగుతుంది.
టీ కాఫీల స్థానంలో మజ్జిగ
この記事は Grihshobha - Telugu の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.