పిల్లలు ఏదీ తినకపోతే ఏమి చేయాలి?
Grihshobha - Telugu|May 2023
మీ పిల్లలు తిండి తినేటప్పుడు తరచుగా ముఖం చాటేస్తుంటే, వీటిని కొంచెం ప్రయత్నించండి...
- పారూల్ భట్నాటర్ •
పిల్లలు ఏదీ తినకపోతే ఏమి చేయాలి?

మీ పిల్లలు తిండి తినేటప్పుడు తరచుగా ముఖం చాటేస్తుంటే, వీటిని కొంచెం ప్రయత్నించండి...

“మా పిల్లలు తిండి తినరు, దాన్ని చూసి ముఖం తిప్పుకుంటారు. రొట్టెలు, కూరలైతే అస్సలు గొంతులోకి దిగవు. ఎంత ఆరోగ్యకరమైన డిష్ చేసినా కనీసం రుచి చూడరు. వారి వెనుక ఎన్నిసార్లు తిరిగినా తినరు. ఒక్కోసారి ఏదైనా తింటే మళ్లీ దాన్ని ముట్టుకోరు. ఒకసారి రుచి నచ్చకపోతే, ఇంకోసారి కలర్ నచ్చదు. ప్రతి రోజు వారు తినే వాటిల్లో లైకింగ్, డిస్ లైకింగ్ మారుతుంటుంది. కానీ బయటి ఆహార పదార్థాలు, వారికిష్టమైన మ్యాగీ, పాస్తా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్ సంతోషంగా తింటారు".

“ఇదీ పరిస్థితి డాక్టర్ గారూ, వారికి శారీరక, పోషక అవసరాలు తీర్చే టానిక్ ఏదైనా ఇవ్వండి".

ప్రతి తల్లి తరచుగా ఇలాంటి సమస్య ఎదుర్కొంటుంది. ఈ ఆందోళనతోనే ఆమె రోజంతా గడుపుతుంది. అయితే పిల్లల్లో ఇది సర్వ సాధారణం. పిల్లలకు తినిపించేటప్పుడు ఈ చిట్కాలు పాటించి వారికి ఆరోగ్యకరమైన ఆహారం సులభంగా అందించవచ్చు.

ఆహారం ఆకర్షణీయంగా ఉండాలి

పిల్లలు సాధారణ ఆహారం ఇష్టపడరు. వివిధ రంగులు, ఆకారాలు, డిజైన్లతో చేసిన ఆహార పదార్థాలు వారిని ఆకర్షిస్తాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలంటే అందంగా అలంకరించి వడ్డించాలి. పండ్లు, సలాడ్లు తినడానికి మొరాయిస్తే వాటిని కుకీ కటర్తో కట్ చేసి వారికి నచ్చిన షేప్లో తినిపించండి.

కుకీ కటర్ కొనుగోలు చేసి సరదాగా ఆరోగ్యకరమైన పదార్థాలు తినిపించవచ్చు. వారికి నచ్చేలా సాస్, డిప్లతో కూడా సర్వ్ చేయవచ్చు.

మంచి స్నాక్స్ ఇవ్వండి

 పిల్లలకు తక్కువ సమయంలో ఆకలి వేస్తుందన్న వాస్తవాన్ని కాదనలేము. దీని కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిసార్లు స్నాక్స్, కుకీస్,ఇంకొన్నిసార్లు నమ్కీన్స్ పెడుతుంటారు. దీంతో వారు క్రమంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం మానేస్తారు. ఇవి మీ పిల్లలను ఊబకాయం, మధుమేహం, ఎలర్జీలాంటి వ్యాధులకు గురి చేస్తాయి. వీటిలో షుగర్, ఉప్పు, ఆయిల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది.

この記事は Grihshobha - Telugu の May 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の May 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 分  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 分  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024