![పిల్లలు పుట్టకపోతే నిందలు ఎవరికి?](https://cdn.magzter.com/1338806029/1678557873/articles/m_HmIIgVA1680280971707/1680281419368.jpg)
ఒక మహిళలకు పిల్లలు పుట్టక పోవటం దురదృష్టమా? ఇలాంటప్పుడు ఆశ్రయించాల్సింది గురువులనా లేక వైద్యులనా?
మాతృత్వం అనేది ప్రతి మహిళ కోరుకునే అనుభూతి. పెళ్లి కాగానే దీని గురించి కలలు కంటారు. కానీ కొందరి కలలు త్వరగా నెరవేరవు. ఏవో కారణాల వల్ల లేక రుగ్మతలు ఉన్నప్పుడు తల్లి కాలేకపోతుంటారు. జీవితంలో ఇంతకంటే పెద్ద దుఃఖం మరోటి ఉండదనుకుంటారు. ఇక తమ కోసం ప్రపంచమంతా శూన్యమైపోయినట్లు భావిస్తుంటారు.
ఇలాంటప్పుడు ఆమెపై గొడ్రాలు, అపశకునం, దరిద్రం లాంటి ఎన్నో నిందలు మోపటంతో, తప్పించుకునే మార్గమే కనపడదు.ఇలా తిట్టే వారిలో బయటి నుంచే గాక కుటుంబ సభ్యులూ ఉంటారు.
ఒక యువతి వివాహం చేసుకున్నాక, ఆమె తల్లి కాలేదని తెలియగానే సగం ప్రాణం పోయి నట్లవుతుంది. దీనికితోడు ఇంట్లో రోజూ దెప్పి పొడుపులే. హిందీలో 'గోద్భరాయి' అనే సీరియల్ వస్తుంది.
దీంట్లో కోడలు తల్లి కాకపోవడానికి కారణం తాను కాదు, ఆమె భర్త. అయినా ఇరుగుపొరుగు అంతా నిందలు ఆమెపైనే వేస్తుండటంతో చాలా బాధపడుతుంది.
కుటుంబీకులే వీలైనప్పుడల్లా హీనంగా చూపటానికి ప్రయత్నిస్తుంటారు. తప్పు ఎవరిదైనా, తిట్లు ఆమే తినాల్సి వచ్చేది.
మహిళల మీద ప్రచారం
టీవీలో వచ్చే జిడ్డులాంటి సీరియళ్లన్నీ మహిళల్ని కించ పరుస్తున్న కథనాలు చూపిస్తుంటాయి.
この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![మళ్లీ విజయం సాధించిన కృతి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/R_UEH7csK1717222378629/1717222429295.jpg)
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
![ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/fKPwt-TmJ1717222230501/1717222381991.jpg)
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
![50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/hwjzLtjow1717221931669/1717222207847.jpg)
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
![సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/_8WtYC3Ri1717221870372/1717221914813.jpg)
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
![వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/b4G1y8RuW1717221811788/1717221872477.jpg)
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
![విశ్వంభరకు జూలై టార్గెట్](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/KrafIAbWJ1717221763492/1717221811211.jpg)
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
![ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/r4uH8YeS71717221720549/1717221767664.jpg)
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
![పిల్లలతో పొదుపు చేయించడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/wAbv_lWPC1717220625454/1717221731700.jpg)
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
![సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/3LTqZ-zka1717221349758/1717221719411.jpg)
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
![ధర పెంచిన సాయి పల్లవి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/fR1M761Ni1717221546310/1717221717422.jpg)
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.