మారుతున్న సీజన్ లో జుట్టు రాలడాన్ని, నిర్జీవంగా మారడాన్ని మీరు ఈ విధంగా రక్షించుకోవచ్చు.
జు ట్టును ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. ఎందుకంటే ఇది అందాన్ని పెంచుతుంది. కానీ మారుతున్న సీజన్ లో జుట్టు రాలడం, నిర్జీవంగా మారిపోవడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. చాలా సార్లు ఆహారంలో పౌష్టిక తత్వాలు లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, మందులు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కానీ ప్రతి సీజన్లో మన చర్మానికి సంరక్షణ ఎంత అవసరమో మారుతున్న సీజన్లో జుట్టుకి అంత ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కాబట్టి జుట్టు సంరక్షణ విషయానికి వస్తే ముందుగా మీరు మీ స్కాల్ప్ టైప్ని గుర్తించి, సరైన షాంపూను ఎంపిక చేయాలి. అప్పుడు జుట్టు అందంగా ఉండడమేగాక దానిపై సీజన్ ప్రభావం కూడా పడదు.
జుట్టును శుభ్రం చేయడం కూడా స్కాల్ప్‌పై ఆధారపడి ఉంటుంది. మీకు డ్రై స్కాల్ప్ ఉంటే అవసరానికి మించి ఎక్కువగా మీరు జుట్టును కడగటం లేదా మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటే మీరు వారంలో మూడు సార్లు జుట్టును కడగక పోతే జుట్ట రాలడానికి కారణంగా మారుతుంది. ఇది కాకుండా, మీరు ఎప్పుడు షాంపూ పెట్టినా జుట్టుకి కండీషనర్‌ని చేయడం మరచిపోవద్దు. ఎందుకంటే కండీషనర్ దెబ్బతిన్న జుట్టుని రిపేరు చేస్తుంది. స్మూత్‌గా ఉంచుతుంది.
జుట్టు రాలే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం కాస్మెటాలజిస్టు భారతీ తనేజా నుంచి తెలుసుకుందాం.
షాంపూ ఎంపిక
స్కాల్ప్ రకాన్ని బట్టి మీ స్కాల్ప్ ఆయిలీగా ఉందా, పొడిగా ఉందా, సాధారణంగా ఉందా తెలుసుకోవాలి. లేదా స్కాల్ప్‌పై చుండ్రు సమస్య ఎప్పుడూ ఉంటే, దీన్ని మీరు తెలుసుకుని సరైన షాంపూ ఎంచుకోవడం చాలా అవసరం.ఎందుకంటే తప్పుడు షాంపూ ఎంచుకుంటే అది జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
మీ స్కాల్ప్ ఆయిలీగా ఉంటే మీరు పెప్పర్మెంట్, రోజ్మేరీ, టీట్రీ ఆయిల్ లాంటి ఇంగ్రేడియెంట్స్ ఉన్న షాంపూను ఎంచుకోవాలి.ఎందుకంటే ఇది స్కాల్ప్న శుభ్రం చేయడంతో పాటు జుట్టును రాలనీయకుండా బలంగా తయారుచేస్తుంది. మీరు ఉసిరికాయతో తయారు చేసిన షాంపూ ఎంచుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఉసిరికాయలో విటమిన్ 'సి' ఉంటుంది. ఇది ఆయిల్‌ను చాలా త్వరగా తొలగిస్తుంది.
డ్రై, నార్మల్ స్కాల్ప్
この記事は Grihshobha - Telugu の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.