మెరిసే చర్మం కోసం 5 చిట్కాలు
Grihshobha - Telugu|June 2022
హెల్దీ స్కిన్ పొందాలనుకుంటే బింగ్ లో పాటించే ఈ పద్ధతులను తప్పక తెలుసుకోండి..
- పారూల్ భట్నాగర్ -
మెరిసే చర్మం కోసం  5 చిట్కాలు

హెల్దీ స్కిన్ పొందాలనుకుంటే బింగ్ లో పాటించే ఈ పద్ధతులను తప్పక తెలుసుకోండి..

ముఖాన్ని ఎక్కువ సమయం వరకు క్లీన్ చేయకుండా ఉంచితే స్కిన్ డల్ అయిపోయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్తో పాటు పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు స్కిన్ కేర్ రొటీన్ స్క్రబింగ్ని యాడ్ చేసుకోవాలి. కానీ సాధారణంగా స్క్రబింగ్ చేసేటప్పుడు మనతో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. దీని వల్ల చర్మంపై గీతలు, దద్దుర్లు, రెడ్నెస్, మంటలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటప్పుడు కొన్ని విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. రండి, దీని గురించి కాస్మెటాలజిస్టు పూజా నాగదేవ్ చెప్పే ఉపాయాలు చూద్దాం...

న్యాచురల్ స్క్రబర్

మొక్కలు, విత్తనాలు, పండ్ల నుంచి వచ్చే న్యాచురల్ స్క్రబర్ ముఖం, శరీరానికి చాలా మంచిది. చెవుల స్క్రబింగ్ కోసం ఎల్లప్పుడు సాఫ్ట్ గ్రాన్యూల్నే వాడాలి. ఉదాహరణకు వాల్నట్ షెల్ చాలా కఠినమైన స్క్రబర్. దీన్ని రుద్దితే చర్మం ఎరుపెక్కిపోయే ప్రమాదం ఉంది.

この記事は Grihshobha - Telugu の June 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の June 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
నా అందమే వేరు...
Grihshobha - Telugu

నా అందమే వేరు...

నా అందమే వేరు...

time-read
1 min  |
May 2024
రుచి అద్భుతం
Grihshobha - Telugu

రుచి అద్భుతం

రుచి అద్భుతం

time-read
3 分  |
May 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
1 min  |
May 2024
గ్లోయింగ్ మేకప్ లుక్
Grihshobha - Telugu

గ్లోయింగ్ మేకప్ లుక్

పండుగ సమయాల్లో ఇండో వెస్టర్ష్‌ డ్రెస్సులతో ఈ మేకప్‌నూ తప్పక ప్రయత్నించండి

time-read
3 分  |
May 2024
అందాన్ని పెంచే ఐలైనర్
Grihshobha - Telugu

అందాన్ని పెంచే ఐలైనర్

పర్‌ఫెక్ట్‌ ఐ లైనర్‌ను అప్లై చేయాలనుకుంటే ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.

time-read
4 分  |
May 2024
రణదీప్ హుడాకు
Grihshobha - Telugu

రణదీప్ హుడాకు

జీల్యాబ్ ఫార్మసీపై అపార నమ్మకం 90% తక్కువ ధరలకే జీల్యాబ్ మందులు

time-read
2 分  |
May 2024
పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ
Grihshobha - Telugu

పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ

ప్రతి బక్కరూ మిమ్మల్నిమెచ్చుకునేలా మ్‌ ముఖానికి అనుగుణంగా సరైన ఆభరణాలను ఎంచుకోవాలంటే ఏం చేయాఠి...

time-read
2 分  |
May 2024
పోర్టబుల్ టాయిలెట్
Grihshobha - Telugu

పోర్టబుల్ టాయిలెట్

పబ్లిక్‌ టాయిలెట్‌ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లే మహిళలు ఇకపై ఆందోళన చెందాల్సిన పని లేదు...

time-read
1 min  |
May 2024
తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం
Grihshobha - Telugu

తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం

భారతదేశంలోని మహిళల్లో చాలామంది మంచి గృహిణులు, మంచి తల్లులు ఉన్నారు.

time-read
3 分  |
May 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
1 min  |
May 2024