కవర్ స్టోరీ
Vaartha-Sunday Magazine|March 24, 2024
బాబోయ్ ఎండలు
కందుకూరి భాస్కర్
కవర్ స్టోరీ

అప్పుడే వేసవి వచ్చేసింది. ఈ వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడి  ప్రతాపం వలన భూగోళం అగ్నిగోళంలా భగభగమండే నిప్పుల కొలిమిలా మారింది. ఆ వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి జంకుతున్నారు.

ఎండాకాలం రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లబడినా, గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం పూట ముఖం మాడిపోయేలా ఎండ దంచుతోంది. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చి నెలలోనే ప్రారంభమయ్యాయి. ఈ వేసవి ప్రారంభంలోనే భానుడు ఇలా సెగలు గక్కుతుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు భానుడు చండ ప్రచండంగా తన ప్రతాపాన్ని చూపడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. భానుడి ప్రతాపానికి పగటిపూటే కాదు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి.రాత్రిపూట 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.దీనినిబట్టి రానున్న కాలంలో గత వంద ఏళ్లలో కూడా ఎప్పుడూ నమోదు కాని అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది.ప్రజలు పగటిపూట ఎక్కడికైనా వెళ్లాలంటే జంకుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోతలు తగ్గడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు మనుషులకే కాదు భూమిపై ఉన్న ప్రతి జీవరాశికీ ప్రాణాపాయ పరిస్థితిని కల్పిస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక పక్షులు, జంతువులు విలవిల్లాడిపోతున్నాయి.  ఎండవేడిమి తట్టుకోలేక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పశ్చిమ,ఉత్తర తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుందని,హైదరాబాద్లోనూ ఎండలు అధికంగానే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

この記事は Vaartha-Sunday Magazine の March 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の March 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
భూములపై ప్రయోగాలతో ఆందోళన
Vaartha-Sunday Magazine

భూములపై ప్రయోగాలతో ఆందోళన

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చెందిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నా యి.

time-read
2 分  |
May 19, 2024
చలువ అద్దాలు
Vaartha-Sunday Magazine

చలువ అద్దాలు

చలువ అద్దాలు

time-read
1 min  |
May 19, 2024
జూదాన్ని మాన్పించే మందు
Vaartha-Sunday Magazine

జూదాన్ని మాన్పించే మందు

క్రికెట్ బెట్టింగో, కోడిపందేలో, పేకాటో జూదాలకి అంతేలేదు. కుటుంబం వీధినపడటం నుంచీ జైలుకెళ్లేదాకా.. వాటివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా జూదం మానరు చాలామంది

time-read
1 min  |
May 19, 2024
'మన్మధుడు' హీరోయిన్ రీ ఎంట్రీ?
Vaartha-Sunday Magazine

'మన్మధుడు' హీరోయిన్ రీ ఎంట్రీ?

'మన్మథుడు' సినిమాతో అన్పు అందరికీ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'రాఘవేంద్ర' సినిమాలోనూ హీరోయిన్గా నటించింది

time-read
1 min  |
May 19, 2024
రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
Vaartha-Sunday Magazine

రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

తారాతీరం

time-read
1 min  |
May 19, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 12, 2024
ఈ వారం కార్ట్యూంస్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time-read
1 min  |
May 12, 2024
12 మే నుండి 18, 2024 వరకు
Vaartha-Sunday Magazine

12 మే నుండి 18, 2024 వరకు

వారఫలం

time-read
2 分  |
May 12, 2024
వాస్తువార్త
Vaartha-Sunday Magazine

వాస్తువార్త

వసారాలు ఎటువైపు ఉండాలి?

time-read
2 分  |
May 12, 2024
రావణుని పూజించే ఆలయాలు..
Vaartha-Sunday Magazine

రావణుని పూజించే ఆలయాలు..

\"మనిషికో భక్తి మహిలో సుమతి” అన్నట్లు ఎవరి భక్తి వారిది. ఇదే కోవలో రాక్షసరాజు రావణ బ్రహ్మకు సైతం ఆలయాలు నిర్మించి పూజించే భక్తజనులు మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

time-read
5 分  |
May 12, 2024