సాహితీ ప్రస్థానంలో 'పురిపండా'
Vaartha-Sunday Magazine|February 25, 2024
మ హాభారతం, రామాయణం, భాగవతం మూడింటినీ వాడుక భాషలో రాసిన పురిపండా అప్పలస్వామి, తెలుగు సాహిత్యంలో అభ్యుదయ ఉద్యమానికి సారధ్యం వహించిన తొలి తరం సాహితీవేత్తగా ఖ్యాతి పొందారు.
జయసూర్య
సాహితీ ప్రస్థానంలో 'పురిపండా'

మహాభారతం, రామాయణం, భాగవతం మూడింటినీ వాడుక భాషలో రాసిన పురిపండా అప్పలస్వామి, తెలుగు సాహిత్యంలో అభ్యుదయ ఉద్యమానికి సారధ్యం వహించిన తొలి తరం సాహితీవేత్తగా ఖ్యాతి పొందారు. 1926 మే 6న పురిపండా, వడ్డాది సీతారామాంజనేయులు, శ్రీశ్రీ ముగ్గురూ కలిసి స్థాపించిన కవితా సమితి నాటి తెలుగు నవ్య సాహిత్యంలో కొత్త కాంతి ప్రసరింపచేసింది. నాటి గ్రాంథికవాదులు, వ్యవహారికవాదులు, సనాతన, నవ్య, అతినవ్య, అన్ని పంథాల సాహితీవేత్తలు సభ్యులుగా కవితా సమితి పాతిక పైగా గ్రంథ ప్రచురణలు, వైశాఖి సంచికలు,సభలు, సమావేశాలు, సమ్మేళనాలు అభ్యుదయ సాహితీ సేవలందించింది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, ఒరిస్సా, విశాఖపట్నం, విజయనగరం, బరంపురం ప్రాంతాలలో నాటి తెలుగు సాహితీ సమారాధకునిగా అప్పలస్వామి విశేష సేవలందించారు.1925 విశాఖలో కర్రా సీతారామయ్య స్థాపించిన 'స్వశక్తి' వారపత్రిక సహాయ సంపాదకునిగా వున్న అప్పలస్వామి, అప్పుడు 15 ఏళ్ల వయస్సు వున్న శ్రీశ్రీ గీతమాలిక 'దివ్యలోచనములు' తొలి రచన ప్రచురింపచేసారు. 1904 నవంబరు 13న శ్రీకాకుళంలో జన్మించిన 'పురిపండా' స్వయంకృషితో హిందీ, బెంగాల్, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం పొందారు. తొలి రచనలు త్రిలింగ, ఆంధ్రపత్రిక, జ్యోతి (బరంపురం) పత్రికలలో వచ్చాయి.

この記事は Vaartha-Sunday Magazine の February 25, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の February 25, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఎక్కడున్నా క్షేమంగా..
Vaartha-Sunday Magazine

ఎక్కడున్నా క్షేమంగా..

ప్రస్తుతం వేసవి సెలవులు ముగింపు ల్లోకి వచ్చాయి. అయితే సెలవుల్లో పిల్లలకు ఏదో ఒకటి నేర్పించాలను కుంటూ చాలామంది అమ్మానాన్నలు సమ్మర్ క్యాంపుల్లోనో, ప్రత్యేక తరగతుల్లోనో చేర్పిస్తారు.

time-read
2 分  |
June 02, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

'ఇమ్యూన్' దాడి

time-read
1 min  |
June 02, 2024
ఎన్టీఆర్ జోడీగా కియారా అద్వానీ?
Vaartha-Sunday Magazine

ఎన్టీఆర్ జోడీగా కియారా అద్వానీ?

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

time-read
1 min  |
June 02, 2024
జూన్ లో సత్యభామ విడుదల!
Vaartha-Sunday Magazine

జూన్ లో సత్యభామ విడుదల!

తారాతీరం

time-read
1 min  |
June 02, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 26, 2024
ఈవారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈవారం కా'ర్ట్యూ'న్స్

ఈవారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
May 26, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

26 మే నుండి జూన్ 1, 2024 వరకు

time-read
2 分  |
May 26, 2024
ఎన్ని ద్వారాలు ఉండాలి?
Vaartha-Sunday Magazine

ఎన్ని ద్వారాలు ఉండాలి?

వాస్తువార్త

time-read
1 min  |
May 26, 2024
నవ్వుల్...రువ్వల్..
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్..

నవ్వుల్...రువ్వల్..

time-read
1 min  |
May 26, 2024
ఆకట్టుకునే కట్టడాలు
Vaartha-Sunday Magazine

ఆకట్టుకునే కట్టడాలు

ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం రామప్ప దేవాలయం.

time-read
4 分  |
May 26, 2024