Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

ఎన్నికల వేల.. డబ్బు, బంగారం స్వాధీనం..

Dishadaily

|

10.10.2023

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో సోమవారం ఎన్నికల కోడ్ అమ ల్లోనికి వచ్చింది

ఎన్నికల వేల.. డబ్బు, బంగారం స్వాధీనం..

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో సోమవారం ఎన్నికల కోడ్ అమ ల్లోనికి వచ్చింది. దీంతో పోలీసులు సోమవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వాహన తనిఖీలు, సోదాలు నిర్వహించారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో పలు చోట్ల లక్షల రూపాయల నగదును, కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని, వెండిని సీజ్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదును తరలొంచద్దని పోలీసులు తెలిపారు.

రూ.6 లక్షల పట్టివేత

వనస్థలి పురంలో సీజ్ చేసిన నగదు

దిశ, ఎల్బీనగర్/వనస్థలిపురం: వనస్థలిపురం పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి సీఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఆటోనగర్ లో సామ భరత్ రెడ్డి కి చెందిన కారులో రూ.5లక్షల 16 వేల నగదు, ఈదుకుంట జంగయ్య గౌడ్ కు చెందిన కారులో రూ.1లక్ష 60 వేల నగదు లభ్యమైంది. ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.

రూ.5 లక్షలు పట్టివేత

దిశ, వైరా: ఖమ్మం జిల్లా వైరాలో సోమవారం మధ్యాహ్నం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.5 లక్షల నగదు పట్టుబడింది. పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ ఇమ్మని రాజేశ్వరి కారులో పోలీసులు ఈ నగదును పట్టుకొని సీజ్ చేశారు. పశ్చి కోయిలగూడెం మండలం డిప్పకా మగోదావరి యలపల్లికి చెందిన ఇమ్మని రాజేశ్వరి టీడీపీ తరుపున గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకు లాకర్లోని నగదును హైద రాబాద్ తీసుకెళ్తున్నట్లు ఆమె చెప్పారు.

రూ.18 లక్షల సీజ్

షాద్ నగర్ లో పట్టుకున్న నగదు

Dishadaily からのその他のストーリー

Dishadaily

Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time to read

1 mins

April 16, 2024

Dishadaily

Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time to read

1 min

April 16, 2024

Dishadaily

Dishadaily

పంచాంగం

పంచాంగం

time to read

1 min

April 16, 2024

Translate

Share

-
+

Change font size