సెలబ్రిటి తల్లుల 'నాజూకు' రహస్యం
Grihshobha - Telugu|March 2024
డెలివరీ తర్వాత సెలబ్రిటీ తల్లులు కొన్ని రోజుల్లోనే తమ మునుపటి స్లిమ్ బాడీని తిరిగి పొందారు. ఇదెలా సాధ్యం?
- సోనియా రాణా డబాస్
సెలబ్రిటి తల్లుల 'నాజూకు' రహస్యం

పి ల్లలకు పుట్టగానే స్త్రీ జీవితం ఎన్నో రకాలుగా మారుతుంది. అది ఆలోచనా విధానం. లేదా అప్పియరెన్స్, ఫిజికల్ లుక్ కావచ్చు. చాలామంది మహిళలు డెలివరీ తర్వాత బరువు పెరిగి బాధపడుతుంటారు. ఈ ఊబకాయం నుంచి అందమైన సెలబ్రిటీలు సైతం బయటపడలేరు. కానీ చాలామంది సెలబ్రిటీలు అతి తక్కువ సమయంలో తమ లావాటి శరీరాన్ని తగ్గించుకుని మునుపటి స్లిమ్గా అయ్యారు.

కానీ ఎలా? మీ ఈ ప్రశ్నకు మేం జవాబు ఇస్తాం. కరీనా కపూర్ దగ్గరి నుంచి అనుష్కా శర్మ, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్, ఆలియాభట్ వరకు, వారు లావు తగ్గడంలో ఎలా విజయం సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.

కరీనాకు హెూమ్ మేడ్ ఫుడ్ ఇష్టం

డిసెంబర్ 20, 2016 న కరీనాకు తైమూర్, ఫిబ్రవరి 21, 2021న రెండో కుమారుడు జెహ్ పుట్టారు. అయినా కరీనా తన లుక్తో ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో బరువు చాలా పెరిగింది. అయినప్పటికీ కరీనా ధైర్యాన్ని కోల్పోలేదు. నిరాశ చెందలేదు. 18 నెలల్లో తన బాడీని రికవర్ చేసుకుంది.

పరిశుభ్రమైన ఆహారం, తేలికపాటి వ్యాయామంతో పాటు నడకతో బరువు తగ్గుతుందని కరీనా నమ్ముతుంది. అయితే ఇందులో ఎలాంటి తొందరపాటు ఉండకూడదు.మీరు మీ బరువు నెమ్మదిగా కంట్రోల్ చేసుకునే దిశగా వెళ్లాలి. ఈ సమయంలో మహిళలు తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకుంటారు.దాంతో తొందరగా బరువు తగ్గుతుంది కానీ కరీనా మాత్రం నెమ్మదిగా తన డైట్లో పౌష్టికాహారాన్ని చేర్చి బరువు తగ్గించుకుంది. చాలాసార్లు వేదికలపై కరీనా తన ఫిట్నస్కు కారణం ఆహారపు అలవాట్లనే చెప్పింది.

సెలబ్రిటీ న్యూట్రషనిస్ట్ రుతుజా దివేకరి కరీనాతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఇంట్లో వండిన ఆహారం, సీజనల్ ఫ్రూట్స్లోనే కరీనా తన హెల్తీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, బరువును కంట్రోల్ చేసారని ఆమె చెప్పింది.

Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición March 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 minutos  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 minutos  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024