మనమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలా ఆత్రుతగా ఉంటాం. ఎందుకంటే న్యూ ఇయర్ ఎన్నో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. మన లోపల ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించాలనే ధైర్యాన్ని సృష్టిస్తుంది. కొత్త సంవత్సరం కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తాము. న్యూ ఇయర్ సందర్భంగా అనేక పార్టీలకూ అటెండ్ అవుతుంటాం. మీరు గనక న్యూ ఇయర్ తోపాటు ఇతర వేడుకల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో విహరించే ప్లాన్ పెట్టుకున్నట్లయితే ఇప్పటి నుంచే రెడీ అవ్వండి.ఇతర విషయాలతోపాటు స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో కావటం మొదలుపెట్టాలి. దీనివల్ల మీ ముఖంలో ప్రత్యేకమైన గ్లో వస్తుంది, అందంగా మెరిసిపోతారు. కొత్త ఏడాదిలో మెరుపు లాంటి నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.
ముఖంలో గ్లో కోసం రోజూ మీ షెడ్యూల్డ్ కొన్ని స్టెప్స్ పాటించాలి. దీని గురించి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టు గుంజన్ అఘేరా పటేల్ ఇక్కడ కొన్ని ఉపాయాలు చెబుతున్నారు. మీరు న్యూ ఇయర్లో అందరికంటే ఎక్కువ గ్లోతో కనపడాలంటే ఒక్కొక్కటిగా పాటించాల్సిన ఉపాయాలివి...
ఎక్స్ఫోలియేట్ చేయించుకోండి : చర్మంపైన బ్లాక్ లేదా వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నా, డెడ్ స్కిన్ కారణంగా ముఖం డల్లుగా కనపడుతున్నా, దీన్నుంచి కాపాడుకోటానికి ఎక్స్ఫోలియేషన్ తప్పక చేయించాలి. కొత్త సంవత్సరంలో ముఖంలో వెలుగు నింపాలంటే ఇది చాలా ముఖ్యమైన ఉపాయం. ఎక్స్ఫోలియేషన్ కోసం మీరు స్క్రబ్నివాడొచ్చు. ఇంట్లోనే సొంతంగా దీన్ని చేసుకోవచ్చు.
Esta historia es de la edición January 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.