చీర, లెహంగా చోళీ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన వస్త్రాలు.వీటిని స్పెషల్ వేడుకల్లో ధరిస్తే మీరు సెన్సేషనల్గా, చాలా ట్రెడిషనల్గా దర్శనమిస్తారు.ఎప్పుడైనా అమ్మాయిలు ప్రత్యేక వేడుకలకు చీరలనే ఇష్టపడతారు. ఈ పెళ్లి సీజన్లో నవ వధువుగా మారేవారు ఎలాంటి కంగారు లేకుండా కొన్ని ఉపాయాలు పాటించాలి. ఈ 5 సెలబ్స్ లుక్స్ మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది.రండి, వాటి గురించి తెలుసుకుందాం.
ఆలియా భట్
ఆలియా భట్, రణవీర్ కపూర్ పెళ్లి కోసం చాలా లైట్ కలర్స్ ఎంచుకున్నారు. ఎక్కువ శాతం వధువులు రెడ్, మెరూన్ ఇష్టపడతారు. కానీ ఆలియా హాఫ్ వైట్ శారీలోనూ చాలా అందమైన వధువులా కనపడ్డారు. అక్కడ నిజానికి మ్యారేజ్ థీమ్ వైట్ అండ్ గోల్డ్. ఈ కారణంగానే వధూవరులు ఇదే కలర్స్లోని సవ్యసాచీ అవుట్ ఫిట్స్లో కనిపించారు.
ఆలియా తన బ్రైడల్ లుక్స్ని జుంకాలు, పాపిడి బిళ్ల, నెక్లెస్, కడియాలతో కంప్లీట్ చేసారు.ఆమె హెయిర్టెయిల్ చాలా స్పెషల్గా కనిపించింది. సాధారణంగా వధువుకి వేడుకలో హెయిర్ని లూజ్ వదిలేస్తారు. ఇక్కడ కాస్త భిన్నంగా కనపడ్డారు. ఆలియా పెళ్లి కోసం హెయిర్ డ్యూకి బదులుగా కేశాలకు సింపుల్ బేబీ స్టయిల్లో వదిలేసారు. అందమైన పాపిడి బిళ్ల సింపుల్ హెయిర్ స్టయిల్ని ఆకట్టుకునేలా చేసింది.
ఆలియా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన ఈ వేడుకకి సటిల్ మేకప్ ఎంచుకున్నారు. పెస్టల్ అటైర్లో చాలా ఆకర్షణీయంగా కనపడ్డారు. బేస్ని డ్యూలోనే ఉంచారు. బుగ్గలకి లైట్ పింకిష్ లుక్కునిచ్చారు. ఈ అందమైన లుక్కు వెనుక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ పునీత సైనీ ఉన్నారు.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ రాజస్థాన్లో వివాహ వేడుక జరుపుకున్నారు. వీరు పెళ్లికి పంజాబీ లుక్కులో కనపడ్డారు. ఇద్దరి వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. కత్రినా చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించారు. నేటి వధువులు ఇష్టపడేశైలిలో డ్రెస్సింగ్ చేసుకున్నారు. కత్రినా రెడిస్ హ్యూ కలర్లోని సవ్యసాచీ లెహంగా ధరించారు. ఆమె ఈ లుక్కులో రజ్వాడీ దుల్హన్ కనిపించారు. చాలా ప్రత్యేక శైలిలో లెహంగాని ఎంచుకున్నారు.
Esta historia es de la edición December 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.