గర్భవతులకు డైవింగ్ టిప్స్
Grihshobha - Telugu|November 2023
గర్భస్థ స్థితిలో డ్రైవింగ్ ప్రమాద కరమని భావించినా కొన్ని ప్రత్యేక పరి స్థితుల్లో డ్రైవ్ చేయ వలసివస్తే ఈ విషయా లను గుర్తుంచు కోవడం తప్పనిసరి.
- శకుంతలా సిన్హా •
గర్భవతులకు డైవింగ్ టిప్స్

గర్భస్థ స్థితిలో డ్రైవింగ్ ప్రమాద కరమని భావించినా కొన్ని ప్రత్యేక పరి స్థితుల్లో డ్రైవ్ చేయ వలసివస్తే ఈ విషయా లను గుర్తుంచు కోవడం తప్పనిసరి.

జాగ్రత్తలు

• ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి 

• సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. కేవలం ఇది ధరించగానే సరిపోదు. దాన్ని సరిగ్గా పెట్టు కోవాలి. అప్పుడు మీ శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవచ్చు. సీటు బెల్ట్ మీ ఛాతీ, పొత్తి కడుపు, తొడల సమీపంలోని కటి ప్రాంతంలో సరిగ్గా బిగిస్తే అది తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుతుంది. షోల్డర్ స్ట్రాప్ను రెండు స్తనాల మధ్య ఉంచాలి. కొందరు సీటు బెల్ట్ బిడ్డకు మంచిది కాదని అంటారు కానీ ఇది కేవలం అపోహ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రాణాలను కాపాడుతుంది, తక్కువ దెబ్బలు తగిలేలా చేస్తుంది.

• మీ దృష్టిని డ్రైవింగ్పైనే కేంద్రీకరించాలి, ఇతర విషయాలపైకి మళ్లించవద్దు.

• డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకూడదు.అవసరమైతే హ్యాండ్ డివైస్ ఉపయోగిచండి.

• మద్యపానం, ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నాక డ్రైవ్ చేయకూడదు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం. అధ్వాన్నంగా మారిన రోడ్లు, సిటీ ప్లానింగ్ సైతం ప్రమాదాలకు కారణం కావచ్చు.

మహిళలు-కారు ప్రమాదాలు

Esta historia es de la edición November 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición November 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
రణదీప్, కొంచెం జాగ్రత్త
Grihshobha - Telugu

రణదీప్, కొంచెం జాగ్రత్త

పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 minutos  |
April 2024
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
Grihshobha - Telugu

'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
Grihshobha - Telugu

బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక

జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.

time-read
1 min  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
అలా నేనలేదే...
Grihshobha - Telugu

అలా నేనలేదే...

ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 minutos  |
April 2024