కళ్లను జాగ్రత్తగా కాపాడు కోవడానికి ట్రెండీ సన్‌గ్లాసెస్ తీసుకోండి, కానీ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
గతంలో సన్ గ్లాసెస్‌ను కేవలం ఎండ నుంచి కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ఇవి స్టయిలు చూపించడానికి ఉపయోగపడు తున్నాయి. వీటి పరిమాణం పెరగడమే కాదు ఫ్రేములు స్టయిల్ సింబల్‌గా మారాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఎండ నుంచి కాపాడు కోవడానికి తక్కువగా, స్టయిల్ కనిపించడానికి ఎక్కువగా వీటిని ఉపయో గించ సాగారు. ఈ సన్‌గ్లాసెస్ స్టయిల్లో పాటు కళ్లకు రక్షణ ఇస్తాయి.
సుమిత్ర ఎప్పుడు బయటకు వచ్చినా ఎండతో ఆమె కళ్లకు ఇబ్బంది కలిగేది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాకపోయేది. ఇంటి వాళ్లు ఆమెకు సన్ సెస్ ధరించమని సలహా ఇచ్చారు. ఎండ ప్రభావం కళ్లపై ఉండదని చెప్పారు. ఆమె కళ్లద్దాలు పెట్టుకుంటే తన వయసుకన్నా పెద్దదానిలా కనిపించింది. దాంతో ఆమెతో పనిచేసే వాళ్లు 'అక్కా' అని ఎగతాళి చేయసాగారు.
ఒక రోజు సుమిత్ర స్నేహితురాలు స్నేహా ఆమెను కళ్లద్దాల షో రూమ్‌కి తీసుకువెళ్లింది.అక్కడికి వెళ్లాక సుమిత్ర రకరకాల సన్‌గ్లాసెస్ పెట్టుకుని చూసింది. అందులో ఒకటి బాగా నచ్చింది. దాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు సుమిత్ర కళ్లద్దాలు పెట్టుకుని బయట తిరుగు తుంటే ప్రజలు ఆమెను మళ్లీ మళ్లీ చూడసాగారు.తీవ్రమైన ఎండ కళ్ల చుట్టు ఉన్న చర్మాన్ని త్వరగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం, దురద, వాపు లాంటివి ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇది కళ్లకు చాలా నష్టం కలిగిస్తుంది. మంచి నాణ్యమైన సన్‌గ్లాసెస్ ఈ ఇబ్బందులను తొలగిస్తాయి. ఇవి కళ్లను రక్షించడమే.కాదు ధరించే వారిని ప్రత్యేకంగా చూపిస్తాయి. స్టయిల్‌ను అందిస్తాయి.
కళ్లద్దాలు కొనుగోలు చేసే టప్పుడు చాలాసార్లు ప్రజలు వాటి రూపం, రంగును మాత్రమే చూస్తారు. దీంతో తప్పుడు కళ్లద్దాలను కొనుగోలు చేస్తారు. చెడు కళ్లద్దాలతో దృష్టి లోపం ఏర్పడవచ్చు.
కళ్లపై ప్రభావం
Esta historia es de la edición September 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.