దాంపత్య బంధంలో ఆనందాన్ని పెంచే ఉపాయాలు
Grihshobha - Telugu|July 2023
భార్యా భర్తల బంధంలో విశ్వాస మనేది దృఢంగా ఉండాలి.చిన్న చిన్న విషయాల్లో వివాదాలు లేకుండా సామరస్యంగా సాగిపోతూ ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
- పారూల్ భట్నాగర్ •
దాంపత్య బంధంలో ఆనందాన్ని పెంచే ఉపాయాలు

భార్యా భర్తల బంధంలో విశ్వాస మనేది దృఢంగా ఉండాలి.చిన్న చిన్న విషయాల్లో వివాదాలు లేకుండా సామరస్యంగా సాగిపోతూ ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

భార్యాభర్తలు ఒకరికొకరు జీవిత భాగస్వాములేగాక పరస్పరం స్నేహితులుగానూ ఉండాలి. కానీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో ఆలోచనలు కలవవు. స్వభావం లేదా లైఫ్ స్టయిల్స్లో ఏవో తేడాలు కనిపిస్తాయి. వీటి వల్ల వారి మధ్య పొరపొచ్చాలు మొదలవుతాయి.కొన్నిసార్లయితే చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగి సంబంధం తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇలాంటప్పుడు ఇద్దరూ సంబంధంలో మాధుర్యాన్ని నిలిపి ఉంచేందుకు ఎదుటి వారి హ్యాబిట్సీని ఇగ్నోర్ చేయటం లేదా వారిపై చిరాకుపడటానికి బదులు పరస్పరం అర్థం చేసుకుంటూ, ప్రేమతో నడుచుకుంటే బంధంలో అనురాగం నిలిచి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న గొడవలే బంధాన్ని బీటలు వారేలా చేయగలవు.అందుకే సంసారంలో సామరస్యాన్ని పెంచుకోడానికి ఈ చిట్కాలను పాటించండి.

బెడ్ మీద టవల్ వదిలే అలవాటు

నిజానికి ఇలాంటి అలవాటు ఎవరిలో ఉన్నా మంచిది కాదు. కానీ ఇప్పుడు చేయగలిగేది ఏముంది? మీ భాగస్వామి స్నానం తర్వాత తడి టవల్ బెడ్పైనే వదిలేస్తే గొడవ పడటానికి బదులు ప్రేమగా చెప్పండి. 'మై స్వీట్ హార్ట్, నువ్వు రోజు ఇలాగే బెడ్ మీద టవల్ వదిలేస్తే, అందులో తేమ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేగాక బెడ్ మీద కూడా తడి వల్ల మనం రోగాల బారిన పడతాము' అనండి.

ఇందుకే ఈ అలవాటును మార్చుకోవాలి అని ప్రేమగా చెబితే ఫలితం రావచ్చు. అందుకే కొన్నిసార్లు గొడవకి బదులు ప్రేమతోనే సంబంధీ కుల్లో చెడు అలవాట్లను విడిపించటం సులభమవు తుంది. అయినప్పటికీ భాగస్వామి మారకపోతే మీరే టవల్ని బెడ్ మీద నుంచి తీసి సరైన ప్రదేశంలో పెట్టండి. ఇదే మంచి బంధానికి గుర్తు.

స్టయిలిష్ డ్రెస్సులు ధరించే గుణం

Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 minutos  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 minutos  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024