ఇన్ఫెక్షన్ భయంతో మేకప్ కోసం పదే పదే సెలూన్కి వెళ్లడానికి మీరు వెనుకాడుతూ ఉంటే, ఇంట్లోనే డిఫరెంట్ లుక్ పొందేందుకు ఇవి ట్రై చేయండి.
మహిళలు అందం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఫంక్షన్, పండుగకి పర్ఫెక్ట్ ఎలా కనిపించాలో వారికి బాగా తెలుసు. అయితే, ఎక్కువ ఖర్చు పెట్టి పార్లర్, సెలూనికి వెళ్లలేని పరిస్థితిలో మనం తక్కువ ఖర్చులో, ఇంట్లోనే కూర్చుని ఒకే కాస్మెటికన్న ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో బ్యూటీషియన్ శిల్పా మిశ్రాతో తెలుసుకుందాం రండి.
లిప్ స్టిక్
కలర్ఫుల్ వింగ్ లైనర్: లిపికన్ను మల్టీకలర్ వింగ్ లైనర్ కోసం ఉపయోగించవచ్చు. దీనికి లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ వాడండి. వింగ్ లైనర్కి షేప్ ఇచ్చి దీన్ని కళ్లపై పెట్టవచ్చు. లిపిక్తో వాడే వింగ్ లైనర్ బోల్డ్ లుక్ ఇస్తుంది.
బ్లషర్: లిఫ్టిక్ను బ్లషర్ కోసం ఉపయోగించవచ్చు. మీ బుగ్గలకు సహజమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటే ఏదైనా లైట్ షేడ్ లిఫ్టిక్ పెట్టండి. పార్టీ లుక్ పొందాలనుకుంటే డార్క్ షిమరీ లిప్స్టిక్ అప్లయ్ చేయండి.
ఫౌండేషన్
ఫౌండేషన్తో కన్సీలర్ తయారుచేయండి : మేకప్కు బేస్ ఇవ్వడానికి మనం ఫౌండేషన్ని ఉపయోగిస్తాం. దీంతో ముఖం అందంగా, ఏకరీతిగా కనిపిస్తుంది. కానీ ఈ ఫౌండేషన్ని ఎన్నో రకాలుగా వాడవచ్చు. ముఖంపై మచ్చలు, గీతలు, మొటిమలు దాచడానికి కన్సీలర్ని ఉపయోగిస్తాము కానీ ఫౌండేషన్తో కన్సీలర్ను తయారు చేయవచ్చు. ఇది చేయడం చాలా సులభం.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.