శ్రీమతి ములుగు శివజ్యోతి, ప్రముఖ జ్యోతిష్కురాలు
నారాయణ నాయక్ కాంప్లెక్స్, 2వ అంతస్తు, గాంధీ జ్ఞానమందిర్ వెనుక, కోఠి, హైదరాబాద్-1 ఫోన్: 9849453449, 9440927795
మేషం
చాలా విషయాలను స్వార్థ లాభం కోసం కాకుండా మానవీయ కోణంలో చూస్తారు. సామాజిక స్పృహ కలిగి ఇతరులకు మేలు చేస్తారు. పెద్దవాళ్లు చేసిన తప్పులను క్షమిస్తారు. విద్యా, సాహిత్య, కళా రంగాలలో ప్రఖ్యాతి సాధిస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్, పాస్ పోర్ట్ వంటివి లాభిస్తాయి. మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది.
వృషభం
ఆధ్యాత్మిక విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంభించాలో అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది.సంతాన పురోగతి బాగుంటుంది. గతంలో చేసిన వ్యక్తులే తిరిగి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. మనుషుల మనస్సులో ఉన్న మర్మ రహస్యం తెలుసుకోలేకపోతారు. అపాత్ర దానం చేసి దుర్మార్గులకు సహాయం చేస్తారు. వ్యవసాయం లాభిస్తుంది.
మిథునం
వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, ధాన్యపు వ్యాపారులకు, ఎరువుల వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల నుండి బయట పడతారు. స్త్రీల వల్ల మానసిక ప్రశాంతి కరువవుతుంది. సంతాన విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. పోరాడి మీ ప్రయోజనా లను రక్షించుకుంటారు. కోర్టుల నుండి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటకం
ఆటంకాలు ఎదురైనా అన్ని విషయాల్లో కార్య విజయం లభిస్తుంది. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవాళ్లు తక్కువ. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరవీలు కలిసి వస్తాయి. కొన్ని నూతన బాధ్యతలు మీద పడతాయి.
సింహం
Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...