చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే
Suryaa|May 11, 2024
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. 
చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో లను, ఎస్పీ లను ఆయన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఈ నెల 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లను ఆయన వివరిస్తూ ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తున్నదని, ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు.  చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం మరియు 48 గంటల వ్యవధిలో (సైలెన్స్ పీరియడ్) బహిరంగ సభలను నిర్వహించడంపై సీఆర్ పీసీ యొక్క సెక్షన్ 144 కింద నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయబడతాయన్నారు. ఈ అంశం సెక్షన్ 144లో ప్రత్యేకంగా ఉండాలన్నారు. పోల్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయం సవరించబడుతుందన్నారు. పోల్ ముగిసే 48 గంటల ముందు లౌడ్ స్పీకర్లను అనుమతించకూడదన్నారు.

Esta historia es de la edición May 11, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición May 11, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAAVer todo
ఆసుపత్రులతో చర్చలు విఫలం
Suryaa

ఆసుపత్రులతో చర్చలు విఫలం

• వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వార్నింగ్

time-read
1 min  |
May 23, 2024
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
Suryaa

బీసీల రిజర్వేషన్లు పెంచాలి

• రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి • పంచాయతీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతంకు పెంచాలి

time-read
2 minutos  |
May 23, 2024
మళ్లీ బీజేపీదే అధికారం
Suryaa

మళ్లీ బీజేపీదే అధికారం

• మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం  • బీజేపీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు

time-read
2 minutos  |
May 23, 2024
నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి
Suryaa

నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి

భారతదేశానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
May 23, 2024
రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ
Suryaa

రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ

దిగ్విజయంగా రోదసియాత వూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అభినందించారు.

time-read
1 min  |
May 23, 2024
వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం
Suryaa

వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం

• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాల అమలుపై రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం

time-read
2 minutos  |
May 23, 2024
సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
Suryaa

సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ

మాతౄశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని తిరుప్తికి చెందిన శ్రాద్ధాని శ్రీ ఆముదాల ముర్శి పేర్కొన్నారు.

time-read
1 min  |
May 23, 2024
ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక
Suryaa

ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ఎష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
May 23, 2024
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు
Suryaa

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు

రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, బ్యాగులు వంటివన్నీవిద్యార్థులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు

time-read
1 min  |
May 23, 2024
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
Suryaa

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ్వారం వైభ్వంగా ప్రారంభమయ్యాయి

time-read
1 min  |
May 23, 2024