• దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన..
• ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా?
• కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోంది
• తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారు..
• నా యాత్రతో కేసీఆర్కు నిద్ర పట్టడం లేదు.. ప్రజలకిచ్చిన హామీల అమలుకు పైసల్లేవట..
• బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర..
• బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తాం
• ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతి అనకొండ... పాన్ షాపు నుండి పరిశ్రమలదాకా కమీషన్లే..
• తాలు పేరుతో రైతులను ఘోరంగా మోసం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు..
• ఖానాపూర్ ప్రజా సంగ్రామ యాత్రలో నిప్పులు చెరిగిన బండి సంజయ్
• సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు టీఆర్ఎస్ నేతలు..
హైదరాబాద్, 07 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : "బీఎల్ సంతోష్ జీ గొప్ప వ్యక్తి. ఈ దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్ గా పనిచేస్తున్నరు. సీఎం కేసీఆర్ ఓర్వలేక తప్పుడు ఆయనపై కేసులు బనాయిస్తున్నరు.ఆయన పాత్ర లేకపోయినా, ఒక్క పైసా దొరకకపోయినా అవినీతి కేసు ఎట్లా పెడతావంటూ ఏసీబీ కోర్టు కేసీఆర్ మన్పించింది. బీజేపీని బదనాం చెంప చెళు చేసేందుకు కేసీఆర్ చేసే కుట్రలను తిప్పికొడదాం"అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేసిన కేసులో అడ్డంగా బుక్కయిన బిడ్డను అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించి యుద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.
Esta historia es de la edición 08-12-2022 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 08-12-2022 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అనుమతులు నిల్ నిర్మాణాలు ఫుల్
• బొల్లారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు.. • ఇతగాడు బీఆర్ఎస్ నాయకుడు.. అనుమతి అక్కర్లేదనీ చట్టం ఉందా..?
కరసేవకులపై తూటాలు దింపిన వారితోనే పోటీ
• యూపిలో 75 ఎంపి స్థానాలు గెలువబోతున్నాం • మోడీ లాంటి నాయకుడే దేశానికి రక్ష
ఆదాబ్ కథనానికి ఇంటర్ బోర్డు రియాక్షన్
• తడబడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం • కళ్లకు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం • ఇంకా 2012 - 13 ఫీజు స్ట్రక్చరే కొనసాగింపు
అక్రమంగా ఎద్దుల తరలింపు..
కంటైనర్ లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత సూర్యాపేట వద్ద అడ్డుకుని పట్టుకున్న పోలీసులు
నేటితో ముగియనున్న చివరిదశ ఎన్నికల ప్రచారం
• సాయంత్రం కన్యాకుమారి చేరుకోనున్న ప్రధాని • వివేకానంద రాక్పై ధ్యానముద్ర వహించనున్న మోడీ • ప్రధాని రాకతో భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.? లేనట్టా.?
• ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది • కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు • కాంగ్రెస్ పాలనాపై కేటీఆర్ ఆగ్రహం
మోడీ లాంటి ప్రధాని మనకు అవసరం లేదు
కావాలంటే ఓ గుడి కట్టిస్తాం పూజించుకోండి కోల్కతా ర్యాలీలో మమతా బెనర్జీ విమర్శలు
ప్రాణాలు తీస్తున్న కల్తీ ఫుడ్
• ప్రభుత్వాలు మారినప్పుడు హోటళ్లపై రైడ్స్ • మిగతా రోజుల్లో ప్రజల ఆరోగ్యాలకు నో గ్యారెంటీ
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
• ఆ లోయలో పడ్డ బస్సు • 28 మంది మృతి, 22 మంది తీవ్ర గాయాలు
తుదిదశకు రాజముద్ర
• తెలంగాణ గీతం, లోగోపై చర్చలు • దశాబ్ది ఉత్సవాలపై ముమ్మర కసరత్తు