ఒక రోజు తెల్లవారుజామున తలుపు తట్టిన "శబ్దం విని టామీ పిల్లి వెళ్లి తెరిచాడు.ఇంటి గుమ్మంలో పొరుగున ఉండే పెన్నీ పిల్లి కనిపించింది. ఆమె తన చేతుల్లో ఒక పెద్ద పెట్టె పట్టుకుని ఉంది. దాన్లోంచి కమ్మటి వాసన వస్తోంది. టామీ ఆశ్చర్యపోతూ 'మిఠాయి లతో పిన్నీ! ఆమె నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆమె పరమ దుర్మార్గురాలు' తనలో తానే అనుకున్నాడు.
ఆలోచనల్లో కూరుకుపోయిన టామీని చూసి నవ్వుతూ “టామీ, ఇదిగా నేను తయారుచేసిన కప్ కేక్లలు. కొన్ని రోజుల క్రితం బేకింగ్ క్లాసుల్లో చేరాను. ఇంట్లో ఏదైనా చేద్దామని ప్రయత్నించాను.వీటిని తిని రుచి నాకు చెప్పు" అని పెన్నీ కప్ కేక్‌ల డబ్బాను టామీకి అందజేసి వెళ్లిపోయింది.
టామీ పెన్నీకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎంతో సంతోషంగా డబ్బా తెరిచాడు టామీ. ఒకటి రెండు మూడు నాలుగు...ఇలా ఇరవై ఆకర్షణీయమైన కప్ కేక్‌లు అందులో ఉన్నాయి.
'ఒంటరిగా నేను ఇన్ని కప్ కేక్‌లను తినలేను. వీటిపై వెన్న, చక్కెర చాలా ఎక్కువగా ఉంది. ఇది అనారోగ్యకరమైనది.నేను నా స్నేహితులందరినీ పిలుస్తాను. అప్పుడు అందరం కలిసి ఈ కేక్‌లను తినవచ్చు. చాలా సరదాగా ఉంటుంది' అనుకున్నాడు మీ.
ఆ రోజు సెలవు రోజు. టామీ తన స్నేహితుల్లో కొందరిని పిలిచాడు. కొద్దిసేపటికి అందరూ వచ్చారు. కప్ కేక్అ కమ్మటి వాసన చూసి అందరి నోళ్లలో నీళ్లు ఊరాయి.
“వావ్, చూడగానే తినాలనిపిస్తున్నాయి” అంది సాఫ్టీ కుందేలు.
“అవి చాలా కలరుల్గా ఉన్నాయి" అంది నీరూ ముంగిస, "ఎంత కమ్మటి వాసనో... వెంటనే మింగేయాలనిపిస్తోంది” డైసీ జింక చెప్పింది.
Esta historia es de la edición April 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పరిష్కారం
అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.
మన - వాటి తేడా
బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు – బైసాఖీ
తాతగారు – బైసాఖీ
సరికానిది గుర్తించండి
ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం
కాఫీ స్పిల్ ప్యాచ్
కాఫీ స్పిల్ ప్యాచ్
బగ్ బాక్స్
బగ్ బాక్స్
స్మార్ట్
ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.