నాట్ వాలెంటైన్
Champak - Telugu|February 2024
మిహిర్ నెమలి చాలా అహంభావి. తన అందం చూసుకుని ఎంతో గర్వపడేవాడు.
లలిత్ శౌర్య
నాట్ వాలెంటైన్

మిహిర్ నెమలి చాలా అహంభావి. తన అందం చూసుకుని ఎంతో గర్వపడేవాడు. తన ఈకలను పదే పదే మెచ్చుకునేవాడు. చందనవనం మొత్తంలో తనలాగా ఎవరూ లేరని నమ్మేవాడు. ఇతర జంతువులను, పక్షులను వికారమైనవిగా, పనికిరానివిగా భావించేవాడు. తనతో స్నేహానికి అనర్హులు కాబట్టి వారితో స్నేహం చేయడం మూర్ఖత్వం అనుకునేవాడు. కేవలం తోటి నెమళ్లతోనే మాట్లాడేవాడు. ఇతర జాతుల పక్షులతో మాట్లాడటం లేదా కలిసి ఉండటం అతనికి ఇష్టం ఉండకపోయేది.

ఒక రోజు చందనవనంలో పండుగ వాతావరణం నెలకొంది. జంతువులు, పక్షులు ఆనందోత్సాహాలతో, ప్రేమగా మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యాయి.నలువైపుల చెట్లకు బెలూన్లు వేలాడదీసారు. రంగు రంగుల రిబ్బన్లు కట్టారు.

మిహిర్ సంతోషంతో ఎగిరి గంతేసాడు.డెకొరేషన్స్ అతనికి బాగా నచ్చాయి. “దేని కోసం ఈ ఏర్పాట్లు? ఈ రోజు అడవిలో ఏం పండుగ జరుపుకుంటున్నారు?” అని అడిగాడు స్నేహితుడు పీకూతో.

“ఈ రోజు వాలెంటైన్స్ డే. ప్రతి ఒక్కరు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే రోజు. మనం ప్రేమతో జీవించాలని, ఒకరినొకరు ఆదరించాలని సంకల్పం చేసుకుంటాం. వాలెంటైన్స్ డే ప్రేమ, సంరక్షణకు అంకితమైన రోజు” అని వివరించాడు పీకూ.

“మీ జాతికి చెందిన పక్షులను, జంతువులను మీరు ప్రేమించడం మంచిదే. కానీ నా ప్రేమను ఇతరులతో పంచుకోలేను. నెమళ్లు ఎంతో ఉత్తమమైనవి. మేము ఈ పండుగను మరెవరితోను జరుపుకోం" అన్నాడు మిహిర్.

వనంలోని నెమళ్లన్నింటినీ పిలిపించి మనం వాలెంటైన్స్ డే జరుపుకుందామని చెప్పాడు.

Esta historia es de la edición February 2024 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición February 2024 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

May 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం.

time-read
1 min  |
May 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

ఆడ జపనీస్ స్పైడర్ పీతల ఒక సీజన్ లో 1.5 మిలియన్ గుడ్లు పెట్టగలవు. కానీ కొన్ని మాత్రమే బతుకుతాయి.

time-read
1 min  |
May 2024
బ్రెడ్ బట్టర్
Champak - Telugu

బ్రెడ్ బట్టర్

బ్రెడ్ బట్టర్

time-read
3 minutos  |
May 2024
తాతగారు – రెడ్ క్రాస్ డే
Champak - Telugu

తాతగారు – రెడ్ క్రాస్ డే

తాతగారు – రెడ్ క్రాస్ డే

time-read
1 min  |
May 2024
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
May 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
May 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.

time-read
1 min  |
May 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
May 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
May 2024
ధైర్యశాలి అగ్ని
Champak - Telugu

ధైర్యశాలి అగ్ని

అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు

time-read
3 minutos  |
May 2024