మోలీ ఎలుక సుందరవనంలో ఒక డిటెక్టివ్ ఏజెంట్. ఒక రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అందులో ‘చంపక్ సీ క్రూయిజ్ డిస్కౌంట్ ఆఫర్స్' ప్రకటన చూసింది.
కొన్ని రోజులు ఆగి 'చంపక్ సీ క్రూయిజ్ విహార యాత్ర'కు వెళ్లాలని నిర్ణయించుకుంది.
సాయంత్రం ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి వచ్చే వారానికి క్రూయిజ్ ప్యాకేజీని బుక్ చేయించుకుంది.
టూర్ తేదీ రానే వచ్చింది. మోలీ సుందరవనం పోర్ట్ క్రూయిజ్ ఎక్కింది. అందులో స్పా, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, థియేటర్, ఫుడ్ కోర్టులు, జిమ్, ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ లాంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి.
మోలీ ఒకసారి క్రూయిజ్ అంతా తిరిగి చూసింది. సౌకర్యాలు, సదుపాయాలు చూసి ఎంతో సంతోషించింది. కాంటినెంటల్ ఫుడ్ కోర్టులో రుచికరమైన లంచ్ చేసాక థియేటర్‌కి వెళ్లి ఒక మంచి థ్రిల్లర్ మూవీని చూసింది.
సాయంత్రం స్పాను ఆస్వాదించిన తర్వాత మోలీ పూల్ సైడ్ కేఫ్ విశ్రాంతి తీసుకోసాగింది. అకస్మాత్తుగా క్రూయిజ్ అప్పర్ డెక్ నుంచి ఆమెకు చేయి ఊపి చూపిస్తున్న డోడో గాడిద కనిపించడంతో షాక్ తిన్నది.
మోలీ చాలా బాధ చెందింది. ఎందుకంటే డోడో అంటేనే పెద్ద తలనొప్పి. కన్ను మూసి తెరిచేలోపు డోడో వచ్చి మోలీ సోఫా చైర్ పక్కన చైర్లో కూర్చున్నాడు. మల్టీ కలర్ ఫన్నీ దుస్తులు ధరించాడు. సిల్వర్ రిఫ్లెక్టివ్ సన్‌గ్లాసెస్ పెట్టుకున్నాడు. చేతిలో ఫ్లోరోసెంట్ కలర్ జ్యూస్ గ్లాసు ఉంది.
డోడోను చూసిన మోలీకి కోపం వచ్చింది. కానీ తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించింది. అతన్ని చూసి నవ్వి, సంతోషంగా ఉన్నట్లు నటించింది.
డోడో కొంటెగా నవ్వుతూ “మిమ్మల్ని నేను థియేటర్లో చూసాను. అదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ" అన్నాడు మోలీతో. ఆమె నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అవును అన్నట్లుగా తలాడించింది.
డోడో సంభాషణ పొడిగించేందుకు ప్రయత్నించాడు. కానీ మోలీ 'ఎక్స్‌క్యూజ్‌మీ' అని చెప్పి లేచి తన రూమ్‌కి తిరిగి వచ్చేసింది.
Esta historia es de la edición September 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తాతగారు – రెడ్ క్రాస్ డే
తాతగారు – రెడ్ క్రాస్ డే
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
ధైర్యశాలి అగ్ని
అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు
స్ప్రింగ్ బ్లూమ్
స్ప్రింగ్ బ్లూమ్
స్మార్ట్
పిక్చర్ పజిల్
చుక్కలు కలపండి
చుక్కలు కలపండి