ష్... నవ్వొద్దు...హహహ హ హ
Champak - Telugu|September 2023
ష్... నవ్వొద్దు...హహహ హ హ
ష్... నవ్వొద్దు...హహహ హ హ

హహ్హహ్హ హహ్హహ్హ హహ్హహ్హ హ 'హహహ హ హ

ప్ర : రాజు ఫారెస్ట్కి ఎందుకు వెళ్లాడు?

జ : అతడు ఫర్ - ఎ - రెస్ట్కి వెళ్లాడు.

- రాయన్ జైన్, 8 ఏళ్లు, బెంగళూరు.

ఒక బాలుడి పేరు తిరిగే రాజు.

అతడు అడవిలో తప్పిపోయాడు.

ఒక వ్యక్తి అతన్ని చూసి “ఓయ్, ఇది అడవి. ఇక్కడ తిరగొద్దు. నీ పేరేమిటి?" అన్నాడు. “నా పేరు తిరిగే రాజు" అనటంతో ఆ వ్యక్తి తల గోక్కుంటూ వెళ్లిపోయాడు.

- ఉర్మీ మోరాన్, 7 ఏళ్లు, కోల్కతా.

డాడీ : బాబూ, నువ్వు నా పేరు చెడిపోకుండా చూడాలి.

బాలుడు : ఓకే డాడీ.

ప్ర : అతడు ఏమి చేసాడు.

జ: తన డాడీ పేరుని పేపరు మీద రాసి, ఫ్రిజ్లో పెట్టాడు.

- సిద్ధార్థ్ పిళ్లై, 11 ఏళ్లు, ముంబై.

ప్ర : యాక్టర్స్కి ఫ్యాన్స్ ఎక్కువ, ఎందుకు?

జ : ఎందుకంటే వారు చాలా హాట్గా ఫీలవుతుంటారు.

- పార్ట్ గాంధీ, 9 ఏళ్లు, ముంబై.

Esta historia es de la edición September 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
మదర్స్ డే
Champak - Telugu

మదర్స్ డే

మదర్స్ డే

time-read
3 minutos  |
May 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
May 2024
ష్... నవ్వొద్దు...హహహ
Champak - Telugu

ష్... నవ్వొద్దు...హహహ

హహహ

time-read
1 min  |
May 2024
డమరూ - గోల్గప్పా
Champak - Telugu

డమరూ - గోల్గప్పా

డమరూ - గోల్గప్పా

time-read
1 min  |
May 2024
జ్ఞాపకశక్తి ని పెంచుకోండి
Champak - Telugu

జ్ఞాపకశక్తి ని పెంచుకోండి

జ్ఞాపకశక్తి ని పెంచుకోండి

time-read
1 min  |
May 2024
ఫారెస్ట్ పార్లమెంట్
Champak - Telugu

ఫారెస్ట్ పార్లమెంట్

కుముద్

time-read
3 minutos  |
May 2024
పరిష్కారం
Champak - Telugu

పరిష్కారం

అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.

time-read
4 minutos  |
April 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.

time-read
1 min  |
April 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
April 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
April 2024