'ఈ రోజు పరీక్ష రాస్తుననప్పుడు చాలా విచారంగా కనిపించావు ఏమైంది?” అడిగింది రియా.
"ఒక కాగితం ముక్కను చూసి చాలా భయపడ్డాను” చెప్పింది శ్రద్ధ.
"ఎందుకు?" రియా అడిగింది.
“పరీక్ష జరుగుతోంది. ఎవరో దాన్ని నా మీద విసిరారు. నీకు గుర్తుందా మనం స్కూల్‌కి వస్తున్నప్పుడు సరిగ్గా ఇలాంటి కాగితంపై నోట్స్ నేను రాసుకున్నాను. దారిలో రివైజ్ చేయడానికి వాడాను".
“అయితే” అంది రియా.
“నా టేబుల్ దగ్గర దాన్ని చూసి భయపడ్డాను.
ఒకవేళ ఇన్విజిలేటర్ చూసి ఉంటే? నేను చీటింగ్ చేస్తున్నానని భావించేది”.
"అవును. ఆ తర్వాత...?” “భయాందోళనలకు గురైనప్పుడు మెదడు
పని చేయడం ఆగిపోతుంది. అందుకే నేను ప్రశాంతంగా ఉండడానికి గట్టిగా ఊపిరి తీసుకున్నాను. కాగితం పడి ఉన్న విషయం టీచర్‌కి చెప్పడం మంచిదనుకున్నాను. కానీ ఆ కాగితంలో నా చేతిరాత ఉంటే ఎలా? అనుకున్నాను. అప్పుడు మనసు నాకో మాట చెప్పింది”.
“ఏమవుతుంది? టీచర్ నన్ను తిట్టి, కాపీ కొట్టడానికి కాగితం తెచ్చానని అంటుంది.
అప్పుడు నేను దాన్ని తేలేదని చెప్పాల్సి వస్తుంది.
Esta historia es de la edición April 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పరిష్కారం
అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.
మన - వాటి తేడా
బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు – బైసాఖీ
తాతగారు – బైసాఖీ
సరికానిది గుర్తించండి
ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం
కాఫీ స్పిల్ ప్యాచ్
కాఫీ స్పిల్ ప్యాచ్
బగ్ బాక్స్
బగ్ బాక్స్
స్మార్ట్
ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.