దాదాపు సాయంత్రం కావస్తోంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు.
చంద్రుడు సూర్యునితో “హలో, సూర్యా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మనం కలుసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అది ఎంతంటే మీరు అస్తమించగానే నేను ఉదయిస్తాను.నేను వెళ్లిన తర్వాతే మీరు ఉదయిస్తారు” అన్నాడు.
సూర్యుడు ముఖం అదోలా పెట్టాడు, స్పందించలేదు.
“ఏమైంది? మీరు విచారంగా ఉన్నారు. నాతో ఎందుకు మాట్లాడటం లేదు?” అడిగాడు చంద్రుడు.
“నాతో సమానమైన వారితోనే నేను మాట్లాడుతాను. నీ లాంటి చిన్నవాళ్లతో మాట్లాడటం నాకు చిన్నతనం” అన్నాడు.
సూర్యుడు అహంకారంతో.
“కానీ అందరూ నన్ను ఇష్టపడతారు. గత అరవై సంవత్సరాలుగా ఎంతోమంది వ్యోమగాములు నన్ను కలవడానికి అంతరిక్ష నౌకల్లో వచ్చారు. నిజానికి మీలోని అగ్ని కారణంగా వారు మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు.”
“అందుకే నాతో మాట్లాడవద్దని చెబుతున్నాను.నువ్వు రెచ్చగొడతావు" అన్నాడు కోపంగా సూర్యుడు.
“దయచేసి అలా చెప్పకు సూర్యా, నేను శాంతిని నమ్ముతాను. ప్రజలు నన్ను చూసి ప్రశాంతత పొందుతారు. వారి చూపు మెరుగుపడుతుంది.
భూమిపై పిల్లలందరు నన్ను 'ప్రేమ'కు గుర్తుగా సూచిస్తారు. తల్లులు తమ పిల్లలను నిద్ర పుచ్చడానికి నా గురించి లాలి పాటలు పాడుతారు. దాంతో పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు".
Esta historia es de la edición February 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పరిష్కారం
అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.
మన - వాటి తేడా
బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు – బైసాఖీ
తాతగారు – బైసాఖీ
సరికానిది గుర్తించండి
ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం
కాఫీ స్పిల్ ప్యాచ్
కాఫీ స్పిల్ ప్యాచ్
బగ్ బాక్స్
బగ్ బాక్స్
స్మార్ట్
ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.