Try GOLD - Free
కొత్త సంవత్సరంలో సరికొత్తగా అలంకరించండి
Grihshobha - Telugu
|January 2025
ఈ సులభమైన పద్ధతులతో ఇంటిని సరికొత్తగా అలంకరించి బోలెడన్ని ప్రశంసలు సొంతం చేసుకోండి.
న్యూ ఇయర్లో పరిసరాల్లో కొత్తదనాన్ని చూడాలనుకుంటే ఇంట్లో మార్పులు చేయాల్సిందే. ముఖ్యంగా హెూమ్ డెకర్ ఫ్రెష్ నెస్ నింపితే ఇల్లంతా మెరుస్తుంది. లేయరింగ్, ఎక్స్ట్రా కంఫర్ట్, వార్మ్ ఫ్యాబ్రిక్ ఇంటీరియర్లో చిన్న చిన్న మార్పులు చేసి సులభంగా తక్కువ శ్రమతో డెకరేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీనికి పాటించాల్సిన చిట్కాలు ఇవిగో.
కలర్: సాధారణంగా చలి వేడి సీజన్లల మార్పు రంగులతోనే తెలిసిపోతుంది. వేసవిలో లేత రంగులు, చలికాలంలో వార్మ్, బ్రైట్ కలర్స్ కొత్త లుక్కుని ఇస్తాయి. అందుకు న్యూ ఇయర్ లేదా వింటర్ సీజన్లో ఇంటికి పెయింట్ చేయి స్తున్నట్లయితే బ్రైట్ కలర్స్ ఎంచుకోండి. ఇవి ఇంట్లో వెచ్చదనపు అనుభూతిని కలిగిస్తాయి. వీటితో ఇల్లు డార్క్ గానూ కనిపిస్తుంది. ఇవేగాక రెడ్, ఆరెంజ్ లేదా యెల్లో వాడినా ఇంట్లో ఎనర్జీ ప్రసరిస్తుంటుంది.రెండు కాంట్రాస్ట్ కలర్స్ ఒకేసారి వాడకండి.ఒకే రంగు లైట్, డార్క్ షేడ్స్ వాడితే గదిలో హార్డ్ లుక్కు ఏర్పడి బాగనిపించదు.
లేయరింగ్: వింటర్లో శరీరానికి లేయరింగ్తో వెచ్చగా ఉంచే ప్రయత్నం చేసినట్లే.ఇంటికి కూడా ఇలాగే వార్మ్ లుక్కులోకి తీసుకు రావచ్చు. ఈ సీజన్లో వార్మ్ లుక్కు కోసం కార్పెట్స్, బ్లాంకెట్స్, క్రివల్టిస్ మీద తగినంత ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రంగులు, డిజైన్లు, ప్యాటర్న్, సైజులు, ఆకృతుల్లో కార్పెట్స్ లభిస్తున్నాయి.
కొన్ని ఎక్స్ట్రా పిల్లోస్, కుషన్స్ కూడా తీసుకోండి. కలర్స్, టెక్స్చర్, మెటీరియల్ ప్రతి ప్రదేశాన్ని వెచ్చగా చేసేలా ఉండాలి.కానీ ఓవర్ బోర్డ్ కాకుండా చూసుకోవటం మంచిది.
రకరకాల రంగులు లేదా టెక్చిర్కి బదులు ఈక్వల్ టోన్స్ వాడి ఇంటిని కంఫర్టబుల్గా మలచుకోవచ్చు. మీరు తీసుకునే కార్పెట్ ఇంటి స్టయిల్, కలరికి తగినట్లు ఉండాలి.
This story is from the January 2025 edition of Grihshobha - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Listen
Translate
Change font size

