Try GOLD - Free
క్షీణిస్తున్న ఆశారామ్ సామ్రాజ్యం
Saras Salil - Telugu
|March 2023
ఆశారామ్ విషయంలో ఇప్పటి కాలాన్ని ఎప్పటికీ గుర్తుంచు కోవాలి.
ఆశారామ్ విషయంలో ఇప్పటి కాలాన్ని ఎప్పటికీ గుర్తుంచు కోవాలి. ఎందుకంటే మతం పేరుతో ఎవరైనా దేశ ప్రజలను, చట్టాన్ని దిక్కరించవచ్చని అనుకుంటే వారి పరిస్థితి ఆశారామ్లోగా ఉండక తప్పదని భావించాలి.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అహమ్మదాబాద్ కోర్టు ఆశారామ్ బాపూ మహిళలపై లైంగిక దాడి చేసినందుకు జీవితఖైదు విధించింది. ఒకానొక సమయంలో సంపద, కీర్తి శిఖరాలకు ఎక్కిన సాధువు ఆశారామ్ బాపూను సైతం చట్టం శిక్షించిందని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
ఆశారామ్ మొత్తం జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే, అతడు కేవలం నాలుగో తరగతి చదివి, 'మత గురువు' పేరుతో ఆడంబరంగా జీవించి దేశంలో లక్షలాది మద్దతుదారులను సృష్టించి, అపార సంపద కూడగట్టుకున్నాడని అర్థమవుతుంది.
దేశంలో మళ్లీ ఎవ్వరూ ఆశారామ్లాగా జన్మించకుండ సామాజిక చట్టపరమైన నియమాలు, నిబంధనలు రూపొందించడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది.
నిజానికి ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం 2016 సంవత్సరంలో అతని ఆస్తులపై విచారణ జరిపినప్పుడు 2,300 కోట్ల రూపాయల విలువైన భారీ సామ్రాజ్య 400 ఆశ్రమాలు, లక్షల మంది అనుచరులు, ఆశారామ్ పేరుతో అమ్మిన పలు బ్రాండెడ్ వస్తువులు బయటపడ్డాయి.
This story is from the March 2023 edition of Saras Salil - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Saras Salil - Telugu
Saras Salil - Telugu
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
1 min
May 2023
Saras Salil - Telugu
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
1 min
May 2023
Saras Salil - Telugu
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
1 min
May 2023
Saras Salil - Telugu
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
1 min
May 2023
Saras Salil - Telugu
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
2 mins
May 2023
Saras Salil - Telugu
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
1 min
May 2023
Saras Salil - Telugu
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
2 mins
May 2023
Saras Salil - Telugu
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
2 mins
May 2023
Saras Salil - Telugu
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
1 min
April 2023
Saras Salil - Telugu
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.
1 min
April 2023
Translate
Change font size
