అసలైన ఆరోగ్యానికి పసందైన వంటకాలు
Grihshobha - Telugu|June 2023
అసలైన ఆరోగ్యానికి పసందైన వంటకాలు
అసలైన ఆరోగ్యానికి పసందైన వంటకాలు

స్టప్డ్ బిండీ


 

కావలసిన పదార్థాలు : తాజా మెత్తని బెండకాయలు - 250 గ్రా॥లు • ఉల్లి పేస్టు - 2 పెద్ద చెంచాలు • అల్లం వెల్లుల్లి పేస్టు - 1 చిన్న చెంచా ఆ వేయించిన శనగపిండి, కారంపొడి - 2 పెద్ద చెంచాలు • ధనియాల పొడి - 2 చిన్న చెంచాలు పసుపు - - 1/2 చిన్న చెంచా • ఆమూర్ పొడి - 1 చిన్న చెంచా • ఆవ నూనె - 2 పెద్ద చెంచాలు • ఉప్పు - తగినంత.

తయారుచేసే పద్ధతి : బెండకాయల్ని కడిగి, తుడిచి పైన కింద కాస్త కట్ చేయండి. ప్రతి బెండకాయను పొడవుగా చీల్చి, మృదువుగా లోపలి విత్తనాల్ని తొలగించండి. 1 చెంచా నూనె వేడి చేసి ఉల్లి, అల్లం - వెల్లుల్లి పేస్టు వేయించి, అందులో పొడి మసాలాలన్నీ కలపండి. దీన్ని 1 నిమిషం మరింత వేయించాక, శనగపిండి, ఉప్పు కలపాలి. మసాలాని చల్లార్చి ఒక్కో బెండకాయలో నింపండి. నాన్స్టిక్ ప్యాన్పై మిగిలిన నూనెని వేడి చేసి బెండకాయల్ని మెత్తగా, ఎరుపెక్కే వరకు ఉడికించండి.

మిక్స్ వెజ్ దముక్త

కావలసిన పదార్థాలు : • పరవళ్ - 3 • ఫ్రెంచ్ బీన్స్ - 10 • క్యారెట్ - 1 0 క్యాలిఫ్లవర్ - 50 గ్రా॥లు • ఆలూ పొడవుగా తరిగిన ఉల్లి 1/4 • అల్లం - వెల్లుల్లి పేస్టు - 2 చిన్న - 1 టమాటా 3 చెంచాలు • లవంగాలు - 4 • మిరియాలు 10 • పెద్ద యాలక్కాయ - 1 • దాల్చిన చెక్క 1/2 అంగుళం • బిర్యానీ ఆకులు - 2 ఎండుమిర్చి - 2 • బరకగా దంచిన ధనియాలు - 1 పెద్ద చెంచా • జీలకర్ర - 1 చిన్న చెంచా ఆ రిఫైండ్ ఆయిల్ - 2 పెద్ద చెంచాలు • అలంకరణకు కొత్తిమీర - కొంచెం • ఉప్పు తగినంత.

Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 Minuten  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 Minuten  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024