నవనాయక ఫలితాలు
Vaartha-Sunday Magazine|April 07, 2024
భవిష్య భారతం - 2024-25
నవనాయక ఫలితాలు

రాజు కుజుడు:- రాజ్యాధిపత్యం కుజుడికి వచ్చిన కారణం చేత ప్రజలలో ఆందోళనలు, వ్యతిరేక భావాలు, ఉద్యమాలు కోట్లలో కోర్టులో వివాదాలు అధికమవుతాయి. చట్ట నిబద్ధత లేని ఆయుధాలు బాగా చలామణి అవుతాయి. నూతన పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉంటారు. తీవ్రవాద చర్యలు ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తాయి. అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు భూకంపాలు సంభవిస్తాయి. భూమి చీలే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్ లు, రౌడీయిజం ఎక్కువవుతుంది. తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్ధిల్లుతుంది.  అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. నేర, ప్రేమ రంగాలలో బాలబాలికల పాత్ర ఎక్కువవుతుంది. తెల్ల కోట్లకు లేదా నల్లకోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రకృతి బీభత్సాల వల్ల అంటే అతివృష్టి, అనావృష్టి, వాగులు, వంకలు ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి.

మంత్రి శని :- దేశానికి విశేషంగా సైనికుల సేవలు అవసరపడతాయి. సైన్యంలో చేరడానికి యువతరం ఆసక్తి కనబరుస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని నాయకులకు గుర్తింపు, ప్రజల ఆదరణ ఉ ంటుంది. కొత్త రాజులకు ప్రభుత్వ పరిపాలన మంచి మంత్రుల ద్వారా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎంత అరిష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన సమయంలో అండగా నిలుస్తారు. నిత్యావసర ధరలు అందుబాటులో లేని సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. మంత్రిత్వం శనికి వచ్చిన కారణం చేత తీసుకునే ఆలోచనలు, అమలుపరిచే విధానంలో ఆటంకాలు, అపశృతులు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం మాత్రం తథ్యం. నిరుద్యోగులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు కార్యక్రమాల వలన ఉపాధి పెరుగుతుంది. గనులకు సంబంధించినటువంటి కంపెనీలు స్థాపించబడతాయి. విశేషమైనటువంటి పదార్థాలు గుర్తింపుకు నోచుకుంటాయి.

Diese Geschichte stammt aus der April 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
Vaartha-Sunday Magazine

ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు

భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది

time-read
3 Minuten  |
June 09, 2024
పూలు తెస్తే జరిమానా
Vaartha-Sunday Magazine

పూలు తెస్తే జరిమానా

కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా

time-read
1 min  |
June 09, 2024
మ్యాంగో బఫే
Vaartha-Sunday Magazine

మ్యాంగో బఫే

మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.

time-read
1 min  |
June 09, 2024
వాల్మీకి గుహలను చూద్దామా!
Vaartha-Sunday Magazine

వాల్మీకి గుహలను చూద్దామా!

ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..

time-read
1 min  |
June 09, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

వేసవి కేరింతలు

time-read
1 min  |
June 09, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
June 09, 2024
కథ
Vaartha-Sunday Magazine

కథ

తగవు

time-read
1 min  |
June 09, 2024
నయా మాయా దర్పణం
Vaartha-Sunday Magazine

నయా మాయా దర్పణం

కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.

time-read
3 Minuten  |
June 09, 2024
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024