![పాత ఇంటి ప్రభావం ఉంటుందా?](https://cdn.magzter.com/1397201783/1709413845/articles/chOuhi4-J1709444526952/1709444638260.jpg)
కె.కె. నారాయణన్ - చిత్తూరు
ప్రశ్న: స్వగ్రామంలో మా పూర్వీకులు కట్టిన ఇల్లు పూర్తిగా చెడిపోయింది.ప్రస్తుతం నివాస యోగ్యంగా లేదు.ఇక్కడకొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం.ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందిగా ఉంటోంది.చాలావరకు భూములు అమ్మివేయవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మా పైన పాత ఇంటి ప్రభావం ఉంటుందా?
జవాబు: శిథిల గృహం వల్ల అనేక దుష్పలితాలు కలుగుతాయి. ఇంటి యజమాని ఎంత దూరంలో వున్నా ఆ ఇంటి శుభా శుభ ఫలితాలు అనుభవించక తప్పదు. కాబట్టి ఆ శిథిల గృహం వల్ల మీకు కలుగుతున్న పరిణామాలు మీరు అనుభవిస్తున్నారు. వీలయితే ఆ ఇంటిని వాస్తురీత్యా బాగు చేయించండి.
బావి సరైన స్థలంలోనే వుంది.తూర్పు గదిలో తూర్పు ఈశాన్యంలో గానీ, ఉత్తర ఈశాన్యంలోగానీ బావికెదురుగా కాకుండా అమరేట్లు తలుపు తెరవండి. ఇప్పుడున్న తలుపును మూసివేయాలి. ఇది ప్రథమంగా మీరు చేయవలసిన పని. ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేకపోతే మీరు ఈ ఇంటిని అమ్మివేయటం మంచిది.
అద్దె ఇంట్లో మీ నడక ఉత్తర వాయవ్య ద్వారం గుండా జరుగుతోంది.అలాంటి నడక మంచిది కాదు. ఆ ద్వారాన్ని ఉత్తర ఈశాన్యానికి ముందుగా మార్చాల్సి ఉంటుంది. అలాగే పశ్చిమాన పశ్చిమ నైరుతిలో వున్న తలుపును పశ్చిమ వాయవ్యానికి వరిస్తే మీకు చాలా వరకు ఊరట కలుగుతుంది.
సమస్యలు తగ్గించుకోవాలంటే?
ఎన్.ప్రభు - విజయవాడ
Diese Geschichte stammt aus der March 03, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 03, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/WzCIzvWoI1718262883073/1718263316468.jpg)
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
![పూలు తెస్తే జరిమానా](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/M3nQnRxge1718262646888/1718262866923.jpg)
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
![మ్యాంగో బఫే](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/w6ZTiicuA1718262478065/1718262646705.jpg)
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
![వాల్మీకి గుహలను చూద్దామా!](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/t0zjPlA8Y1718261901016/1718262475962.jpg)
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
![బాలగేయం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/SINQGGljR1718261617552/1718261877067.jpg)
బాలగేయం
వేసవి కేరింతలు
![హలో ఫ్రెండ్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/n6anPw9A41718260635687/1718261617597.jpg)
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
![కథ](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/GDNT2CP811718260403110/1718260634288.jpg)
కథ
తగవు
![నయా మాయా దర్పణం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/0cEiTqSBD1718246916704/1718247239057.jpg)
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
![పెద్దలు రాసిన పిల్లల కథలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/sbEAt2mmr1717986216934/1717986303619.jpg)
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
![మంచు పర్వతం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/2KFQ2q3Ee1717986045126/1717986212329.jpg)
మంచు పర్వతం
ఈవారం కవిత్వం