ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ
Suryaa|April 16, 2024
• కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు లేనే లేదు • ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేయత్నం
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ

• ప్రజలను పట్టని బీఆర్ఎస్ ను వంద అడుగుల గోతిలో పాతిపెట్టారు 

• అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి పథకాలు అమలు

• జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు

అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసేదే లేదన్నారు. త్వరలోనే అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి..లబ్ధిదారులకు అన్ని పథకాలు అందిస్తామన్నారు.

Diese Geschichte stammt aus der April 16, 2024-Ausgabe von Suryaa.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 16, 2024-Ausgabe von Suryaa.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SURYAAAlle anzeigen
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం
Suryaa

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం

• సీఎస్, డీజీపీకి సమన్లు జారీ  • చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం

time-read
2 Minuten  |
May 16, 2024
పల్నాడులో ఆరని మంటలు
Suryaa

పల్నాడులో ఆరని మంటలు

• కారంపూడి తెలుగుదేశం కార్యాలయంపై పిన్నెల్లి అనుచరులు దాడి  • కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణ

time-read
1 min  |
May 16, 2024
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
Suryaa

దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే

• రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టీకరణ

time-read
1 min  |
May 16, 2024
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Suryaa

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

• 117 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

time-read
1 min  |
May 16, 2024
టేట్ పాలిటిక్స్క ఆగస్టు ఫీవర్ తప్పదా?
Suryaa

టేట్ పాలిటిక్స్క ఆగస్టు ఫీవర్ తప్పదా?

• పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్కు రిఫరెండమేనా? • బీజేపీకి డబుల్ డిజిట్ ఇస్తున్నారా?

time-read
1 min  |
May 16, 2024
మోడీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..?
Suryaa

మోడీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..?

• ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ చురకలు

time-read
1 min  |
May 16, 2024
నేడు మహారాష్ట్రకు చంద్రబాబు
Suryaa

నేడు మహారాష్ట్రకు చంద్రబాబు

మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు వుణ్యక్షేత్రాల బాట పట్టారు.

time-read
1 min  |
May 16, 2024
ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్య సామాన్యం
Suryaa

ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్య సామాన్యం

ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

time-read
1 min  |
May 16, 2024
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి
Suryaa

ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి

ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్యూఎష్టారెడ్డి అన్నారు.

time-read
1 min  |
May 16, 2024
ఓటమి భయంతోనే అరాచకాలు
Suryaa

ఓటమి భయంతోనే అరాచకాలు

ఏపీలో పోలింగ్‌ తర్వాత టీడీపీ నాయకులు, _ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ నేతలు లావు రీక్టూ ఎప్టదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్రెడ్డి, బీద రవిచంద( యాదవ్‌ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.

time-read
1 min  |
May 16, 2024