Versuchen GOLD - Frei

Newspaper

Suryaa

Suryaa

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు 12 గంటల్లోపు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

సాయిపల్లవిని ఇబ్బంది పెట్టిన ఘటన

దక్షిణాదిన ఎదురేలేని స్టార్గా వెలిగిపోతోంది సాయిపల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్లో నటిస్తోంది.

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

టీ20 వరల్డ్ కప్కు బంగ్లాదేశ్కు భారత్ నో

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆదివారం జరిగిన సమావేశం తర్వాత టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు భారత్కు వెళ్లకూడదని నిర్ణయించిందని బంగ్లాదేశ్ యువజన, క్రీడా సలహాదారు ఆదివారం ధృవీకరించారు.

2 min  |

January 05, 2026
Suryaa

Suryaa

కమ్మేస్తున్న పొగమంచు

గజగజా వణుకుతున్న జనం

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ప్రభుత్వం సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం

• ఈ నెల 11న సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశం • బీఆర్ఎస్ ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి • మాలధరించి శబరిమలకు వెళ్లిన తలసాని

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ఫిబ్రవరి 3 వరకు స్టార్ లింక్ ఉచిత ఇంటర్నెట్

• వెనెజువెలా ప్రజలకు మద్దతు ప్రకటించిన మస్క్ • మదురో చేతికి బేడీల వీడియో వైరల్

2 min  |

January 05, 2026
Suryaa

Suryaa

మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం

మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ఫోన్ ట్యాపింగ్ కేసు

నవీన్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు • కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

11న రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి

• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత • అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ • గతంలోనే శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ఏప్రిల్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

హెచ్ ఐ ఎల్లో డ్రాగన్స్ శుభారంభం

పురుషుల విభాగంలో నిరుటి రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ ఆట ఈ సీజన్లో ఓటమితో మొదలైంది.

2 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ఎస్ బిఐ లో 1146 ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో.. ఒప్పంద ప్రాతిపదిక ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుద చేసింది

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

ఈ ఏడాది రూపాయి దిశపై అనిశితి కొనసాగుతోంది.

అమెరికా విధించిన భారీ సుంకాల ప్రభావంతో గత ఏడాదిలో రూపాయి విలువ గణనీయంగా క్షణించింది

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

సంక్రాంతి కానుకగా రైతు భరోసా

శాటిలైట్ మ్యాపింగ్తో అనర్హులకు చెక్ సాగులో ఉన్న భూమికే ప్రాధాన్యం!

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

సచిన్ రికార్డుకు చేరువలో రూట్

యాషెస్ 2025 ఐదవ టెస్టులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సిజి)లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా జో రూట్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువయ్యాడు

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

డేరా బాబాకు మళ్లీ పెరోల్

అత్యాచారం, హత్య కేసుల్లో 20 ఏళ్ల శిక్ష ఢిల్లీ ఎన్నికల వేళ మరోసారి 40 రోజుల వెసులుబాటు

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

కేసీఆర్పై కాంగ్రెస్ ఆగ్రహం

• ప్రజాస్వామ్యంపై అవమానమంటూ ఆరోపణలు • కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

2026 లో లేడీ సూపర్ స్టార్

గత ఏడాది లేడీ సూపర్ స్టార్ టెస్ట్ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

డెర్బీలో బార్కా విజయం

ఛాంపియన్స్ తమ నగర ప్రత్యర్థుల కంటే ఎక్కువగా రాణించారు మరియు 86వ నిమిషంలో ఓల్మో ఇంటిదారి పట్టే ముందు తన మాజీ జట్టుతో జరిగిన డెర్బీ పోరులో వారిని నిలబెట్టినందుకు గోల్ కీపర్ జోన్ గార్సియాకు కృతజ్ఞతలు తెలిపారు.

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

9న పవన్ పిఠాపురం రాక...

కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

1 min  |

January 05, 2026
Suryaa

Suryaa

‘ద్రౌపది 2'లో విలన్గా చిరాగ్ జానీపై పెరుగుతోన్న ఎక్స్పెక్టేషన్స్

నౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ మోహన్. జి దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ద్రౌపది 2' పై అంచనాలు పెరుగుతున్నాయి.

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

అసెంబ్లీ వద్ద హైటెన్షన్

సోయా పంట కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన • మంత్రిని కలుస్తామన్న రైతులు.. ఐదుగురికే పర్మిషన్ ఇచ్చిన పోలీసులు..

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే

ఆమె స్త్రీ విద్యకు మార్గదర్శకురాలు, సామాజిక విప్లవకారిణి జయంతి సందర్భంగా ఘన నివాళులు మంత్రి పొన్నం ప్రభాకర్

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

తిరుపతిలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ : భూమిపూజ చేసిన శాప్ చైర్మన్ రవినాయుడు

తిరుపతిలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు కానుంది.

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

ఛత్తీస్గఢ్లో వేర్వేరు ఎన్ కౌంటర్లు

• 14 మంది మావోయిస్టులు హతం • సుక్మా జిల్లాలో కాల్పులు- కాల్పుల్లో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు మృతి- ఘటనాస్థలి నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

1 min  |

January 04, 2026

Suryaa

మావోల్లో మిగిలింది 17 మందే : డీజీపీ శివధర్ రెడ్డి

మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు.

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

ముస్తాఫిజుర్ విడుదల

గత డిసెంబర్లో దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు అంతా సాఫీగా సాగింది

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

'ఉపాధి'పై కేంద్ర నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం

• కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

ఆటోడ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

1 min  |

January 04, 2026
Suryaa

Suryaa

న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు

టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు జస్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు.

1 min  |

January 04, 2026