Sahari - 07-05-2021Add to Favorites

Sahari - 07-05-2021Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Sahari zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Sahari

1 Jahr $10.99

Speichern 7%

Diese Ausgabe kaufen $0.99

Geschenk Sahari

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

ఈ వారం సహరి లో మీ కోసం షాడో సృష్టికర్త మధు బాభు గారి ఉత్కంఠభరితమైన జానపద సీరియల్ శివంగి తో పాటూ అగ్నిచుంబనం, వెండి అంచు, దమయంతి సీరియళ్ళు, చక్కటి కథలు, కవితలు సహరి సమగ్ర వారపత్రిక లో కొంగ్రొత్త శీర్షికలు - యువతకు: భగవద్గీత చూపించే దారి, IAS పరీక్షలలో అడిగే ప్రశ్నలకు మీరైతే ఏం చేస్తారు, సినీ విరి తోట లో ప్రఖ్యాత సినీ రచయిత తోట ప్రసాద్ గారి ధారావాహిక, సరికొత్తగా సహరి టూన్స్ శీర్షికలో సేతు రహస్యం - ఇవి గాక ఉగాదీ కథల పోటీలో ఎంపికైన హాస్యకథ, తిరుమలశ్రీ క్రైం కథ, కొస మెరుపు కథలు,…. ఆన్ లైన్ లో చదవండి. చదివించండి.

బెంగుళూర్ టీచర్ కి జపాన్ అవార్డ్

శ్యామల గణేష్ పిల్లలకి జాపనీస్ భాషను నేర్పిస్తారు. జపనీస్ భాష మాత్రమే కాదు, జపాన్ వారి సంస్కతి సంప్రదాయాలను గురించి కూడా పిల్లలకు, పెద్దలకు సరైన అవగాహన కల్పిస్తారు.

బెంగుళూర్ టీచర్ కి జపాన్ అవార్డ్

1 min

ప్రోనింగ్

ఆక్సిజెన్ లెవెల్ 95కి పడిపోతే ప్రోనింగ్ అనే ప్రక్రియని అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుంది అని తెలియచేసింది.

ప్రోనింగ్

1 min

అంతర్ముఖంగా ఒక నేను..!

నీడ ఎవరిదైనా కానీ మన ప్రతి రూపమని చెప్పలేం నిజాలు మాట్లాడినప్పుడల్లా నీడలు రంగులేమీ మార్చుకోవు

అంతర్ముఖంగా ఒక నేను..!

1 min

బ్రెజిల్ నట్ ఎఫెక్ట్

పొడవుగా ఉండే నట్స్ ఇతర దినుసలతో కల్సి మిక్స్ అయినప్పుడు పైకి వచ్చేస్తాయని ఫిజిక్స్ చెప్తోంది. ఈ ఎఫెక్ట్ పేరే బ్రెజిల్ నట్ ఎఫెక్ట్.

బ్రెజిల్ నట్ ఎఫెక్ట్

1 min

అభయారణ్యాలునేషనల్ పార్క్స్-1

సివిల్స్ పరీక్షలో పోటీ పడే అభ్యర్థులకు పర్యా వరణం గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ఈవారం ఈ అంశానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం.

అభయారణ్యాలునేషనల్ పార్క్స్-1

1 min

వారసత్వంతో సరస్వతీ కటాక్షం

నేను పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం, ప్రస్తుత నివాసం అన్నీ విశాఖపట్ట ణమే డెభై ఒక్క సంవత్సరాలనుండి. నా పుట్టిన తేదీ 3.9.1949. మానాన్నగారు స్వర్గీయ అంగర వెంకట నారాయణరావుగారు. మా అమ్మగారు స్వర్గీయ శాంతమ్మ. నేను వాళ్లకి తొలి సంతానం. మా నాన్నగారు నన్ను 'శివా' అని పిలిచేవారు. మా అమ్మ ఎలా పిలిచేదో నాకు గుర్తులేని వయసులోనే ఆమె వెళ్లిపోయింది.

వారసత్వంతో సరస్వతీ కటాక్షం

1 min

కాలగమనం

ఋతువుల గొంతులో తీయని కాలం పాట... నవజీవన స్వరపల్లవాలతో చివురిస్తున్న ప్రకృతి తోట.....

కాలగమనం

1 min

ఆచార్య రిలీజ్ ఆలస్యం

మెగాస్టార్ మూవీ కోసం మరి కొంత కాలం ఎదురు చూపులు తప్పేలా లేవు.

ఆచార్య రిలీజ్ ఆలస్యం

1 min

పిడికెడు ఆశ

కాలికి బలపం కట్టుకొని ఎక్కే గుమ్మమే దిగే గమ్మమే కానీ పిడికెడు ఆశను చిటికెడు విత్తు చేసి గుండెల్లో నాటిన వాళ్లు లేరు.

పిడికెడు ఆశ

1 min

మానవ చరిత్రలోనే అత్యంత ఒంటరి

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆక్టిన్ , మైకేల్ కాలిన్స్. చంద్రుని మీద కాలు పెట్ట డానికి ఇద్దరు వెళ్ళారు. అందులో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర సృష్టించాడు.

మానవ చరిత్రలోనే అత్యంత ఒంటరి

1 min

తారాజువ్వలు

బాల్యపు బంధిఖానా సందుల్లోంచి చూస్తూ తల్లిదండ్రుల కలల భవిష్యత్ ను తదేకంగా, తనువు మరిచి తయారుచేస్తున్న శ్రామికులు సతమతమౌతున్న నేటి బాలలు.

తారాజువ్వలు

1 min

గేమ్స్ నుంచి ఫ్రీ అవ్వండి

గేమ్స్ ఒక తరం నుంచి మరో తరంకి అలా ఒకరి నుంచి ఒకరికి అందుతుంటాయి. ఎవరికైనా ఏదైనా గేమ్ బాగా నచ్చినట్లు అనిపిస్తే వారి తాత, తండ్రులకు కూడా అది నచ్చి ఉండే అవకాశం ఉంది. అది అతని పిల్లలకు కూడా వారసత్వంగా అందే అవకాశం ఉంది.

గేమ్స్ నుంచి ఫ్రీ అవ్వండి

1 min

బాలల కథ-కోతి ఉపాయం

ఒక పండితుడు తన శిష్యుడితో పోలిమేర దాటి ఒక అడవి మార్గం గుండా వెళుతుండగా ఒక పులి వారిని అడ్డగించింది.

బాలల కథ-కోతి ఉపాయం

1 min

పర్యాటకం- హ్వాన్ త్సాంగ్

ఈ చైనీస్ యాత్రికుడు భారత దేశాన్ని 633లో దర్శించాడు. హర్షుడు రాజ్యమేలే కాలంలో నలందా విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేయడానికి భారత్ చేరుకున్నాడు.

పర్యాటకం- హ్వాన్ త్సాంగ్

1 min

Lesen Sie alle Geschichten von Sahari

Sahari Magazine Description:

VerlagSahari Telugu Online

KategorieEntertainment

SpracheTelugu

HäufigkeitMonthly

Sahari is the first comprehensive weekly in Telugu published online. It carries stories, serialised novels, various articles and movie reviews. There are puzzles and other pass times to engage the elders and the children

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen