Suryaa Telangana - May 25, 2024Add to Favorites

Suryaa Telangana - May 25, 2024Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Suryaa Telangana zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50% Hurry, Offer Ends in 5 Days
(OR)

Nur abonnieren Suryaa Telangana

Geschenk Suryaa Telangana

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

May 25, 2024

ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి

• మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదు • ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే

ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి

1 min

పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దు

• ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి నిన్న ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు • పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధిస్తూ నేడు ఉత్తర్వులు • జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా మాచర్ల వెళ్లొద్దని ఆదేశాలు • నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు

పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దు

1 min

ఫ్లాట్గా సూచీలు

• సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది  • నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది.

ఫ్లాట్గా సూచీలు

1 min

టీఎస్కు మద్దతు ఇచ్చిన పార్టీ బిజెపి

• తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు ప్రేమేందర్ రెడ్డి • ప్రస్తుతం అధికారంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు ఉంది • బిజెపి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్

టీఎస్కు మద్దతు ఇచ్చిన పార్టీ బిజెపి

2 mins

14 కేంద్రాల్లో డిప్యూటీ డీఈవో పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష శనివారం విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతుందని, మొత్తం 4,498 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు.

14 కేంద్రాల్లో డిప్యూటీ డీఈవో పరీక్ష

1 min

విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు

• హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి  • ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ రవిశంకర్

విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు

2 mins

ఎన్నికల కౌంటింగ్కు సీఎస్ను పక్కన పెట్టాలి

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకౄఎష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కౌంటింగ్కు సీఎస్ను పక్కన పెట్టాలి

1 min

విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు

విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

1 min

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది

1 min

తిరుమలలో భక్తుల అధిక రద్దీ

వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు -40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

తిరుమలలో భక్తుల అధిక రద్దీ

1 min

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

• తుపానుకు రేమాల్ గా నామకరణం • ఆంధ్రప్రదేశ్ప రేమాల్ తుపాను ప్రభావం ఉండదు

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

1 min

ఆధారిత వాణిజ్యం

పెద్ద మరియు చిన్న వ్యాపారాలలో సంభాషణాత్మక సందేశ ప్లాట్ఫారమ్ల స్వీకరణ వేగవంతం కావడంతో, ఉత్పాదక ఏఐ పరివర్తన శక్తి వ్యాపారాలను సంభాషణ ఆధారిత వాణిజ్యం వైపు మళ్లిస్తోంది.

ఆధారిత వాణిజ్యం

1 min

తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది.

తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

1 min

వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

25 శిక్షణ సంవత్సరానికి సంబంధించి తమ మొదటి వార్షిక శిక్షణా శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో మే 16 నుండి మే 25 వరకు 1 తెలంగాణ బాలికల బి ఎన్ ఎన్ సిసి, సికింద్రాబాద్ నిర్వహిస్తోంది.

వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

1 min

Lesen Sie alle Geschichten von Suryaa Telangana

Suryaa Telangana Newspaper Description:

VerlagAditya broadcasting Pvt Ltd

KategorieNewspaper

SpracheTelugu

HäufigkeitDaily

Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen