ప్రయాణం అనే పాఠశాల- మాటలకి అర్థాలే వేరయ్య
ప్రయాణం అనే పాఠశాల- మాటలకి అర్థాలే వేరయ్య
ఈసారి దక్షిణ కొరియా వెల్దాము. అక్కడ కొన్ని ఆసక్తికర మైన అనుభవాలు చెప్పాలని ఉంది.


వ్యక్తిగతముగా ప్రయాణాలకు,అందులోను దూరప్రయాణాలకు అందులోను సంభందించిన ఫిసికల్ ( భౌతిక ) అంశాలు కొంచం ఇబ్బందికరమే. సౌకర్యం దృష్టిలో పెట్టుకుని బిజినెస్ క్లాస్లో పంపిస్తారు. దాని రైలులో బెడ్ ( అని ఫ్లాట్ పుణ్యమా ఏసీ లా ) ఉంటుంది. మనం అనుకు పడుకోవచ్చు, సినిమాలు చూడవచ్చు , ఎయిర్ హూస్టన్స్ సమ యసమయానికి ఆహార పానీయాలు తెచ్చి సాదరముగా ఇస్తారు.

ఇన్ని సౌకర్యాలున్నా నాకు ఇబ్బంది కలి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి సాధారణంగా భారత దేశం నుంచి విదేశా లకి వెళ్ళే వచ్చే ఫ్లైట్స్ అర్థరాత్రి లేక ఆ తర ఉంటాయి. దానితో ప్రయాణం రోజు నిద్ర వుండదు. మర్నాడు పొద్దున్నే మీటింగులు ఉంటే ఇది ఎంత కష్టమో మీరు ఊహించగలరు . రెండవది జెట్ లాగ్ ( jet Lag ) అంటే మన శరీరం ఒక టైమ్ జోన్లో ఉంటుంది మనం వెళ్లిన ప్రదేశం ఇంకో సమ యంలో ఉంటుంది. ఉదాహరణకి భారత దేశంలో పొద్దున్న 5గంటలు అయితే దక్షిణ కొరియాలో 8. 30 అయ్యి ఉంటుది. శరీరం మన వెళ్ళిన ప్రదేశానకి దాని టైమ్ జోన్ కి అలవాటు పడటానకి కొంచెం సమయం పడు మళ్ళీ తుంది. అది అలవాటు పడేలోపల ప్రయాణం. ఈ విధంగా శరీరం కొన్ని అయోమయంగా ఉంటుంది. ఇబ్బంది అయితే ఎందుకు వెళ్తారు అని మీరు అడగవచ్చు. ఆ విమానయనం తరవాత వచ్చే అరుదైన లెర్నింగ్ ( Learning ), అందమైన జ్ఞాపకాలు, జీవతాంతం పొందుపరుచుకునే ఆణిముత్యాల కోసం. ఆ ఆణిముత్యాల శీర్షికలో ఈసారి అనుభవాలు. “ మాటలకి అర్థాలే వేరు ” అనే థీమ్ మీద ముఖ్యముగా ఆయా దేశాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోవాలంటే" మాటలకి అర్థాలే వేరు ” అని తెలుసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అని ముందర చెప్పిన మా మొదటి ప్రయాణం గురువుగారికి మరోసారి చేతులు ఎత్తి నమ స్కారం చేస్తున్నాను.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 2020